Ind vs Eng 2nd T20I: టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య ప్రస్తుతం 5 t20 ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో భాగంగా ఇవాళ రెండవ టి20 మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని ( Chennai) చపాక్ స్టేడియంలో ( Chapak Stadium ) జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదటి మ్యాచ్ తరహాలోని టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన వెంటనే.. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav ) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో… మొన్నటిలాగే టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. దీంతో… మొదట బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లాండ్ సిద్ధమవుతోంది.
Also Read: Ind vs Eng T20: టీమిండియా కు బిగ్ షాక్… రింకూ, నితీష్ ఇద్దరూ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్??
అయితే ఇవాల్టి మ్యాచ్ లో రెండు భారీ మార్పులతో టీమిండియా బర్లోకి దిగింది. రింకు సింగ్ ( Rinku Singh ), అలాగే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఇద్దరు ఇవాల్టి మ్యాచ్లో ఆడటం లేదు. మొదటి టీ20 సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి గాయమైనట్లు సమాచారం అందుతోంది. అలాగే రింకు సింగ్ ( Rinku Singh ) ఇవాళ ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డాడట. దీంతో… రింకు సింగ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా… రెండవ టి20కి దూరం అయ్యారు.
అయితే రింగు సింగ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో… వికెట్ కీపర్ దృవ్ జురెల్ ( Dhruv Jurel ), అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) … బరిలోకి దిగారు. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ టోర్నీ మొత్తం నుంచి వైదొలిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) గాయం తీవ్రతనం అయిందని తెలుస్తోంది. అయితే నితీష్ కుమార్ రెడ్డి… డేంజర్ ఆటగాడు శివం దూబే ను ( Shivam dube) బరిలోకి దించబోతున్నారట. అదే సమయంలో మొదటి… టి20 లో ఛాన్స్ దక్కని మహమ్మద్ షమీ రెండవ టి20 లో కూడా… ఆడటం లేదు. కాగా ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్: సంజూ శాంసన్ (వారం), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (WK), జోస్ బట్లర్ (c), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Also Read: Team India: ఘోర అవమానం.. జాతీయ గీతాన్ని పాడని ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ ?
Team India made two changes to their playing XI against England in the second T20I! 🇮🇳🔄#DhruvJurel #WashingtonSundar #INDvENG #Sportskeeda pic.twitter.com/wQ5kxbPNnx
— Sportskeeda (@Sportskeeda) January 25, 2025