E-Paper
Advertisement

Dhoni-mustafizur Rahman: బీసీసీఐ కాస్త లేట్ చేసింది కానీ, ముస్తాఫిజుర్ గుండెల్లో ఎప్పుడో ధోని గున‌పం దింపేశాడురా !

Dhoni-mustafizur Rahman: బీసీసీఐ కాస్త లేట్ చేసింది కానీ, ముస్తాఫిజుర్ గుండెల్లో ఎప్పుడో ధోని గున‌పం దింపేశాడురా !
Advertisement

Dhoni-mustafizur Rahman:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏది చేసినా కాస్త ముందుచూపుతో చేస్తాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియాకు చాలా టైటిల్స్ అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడిగా మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. అయితే ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ రహమాన్ కు కూడా ఇప్పటికే గున‌పం దింపాడని సోషల్ మీడియాలో ధోని వీడియో వైరల్ అవుతుంది. ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ఆడకుండా ముస్తాఫిజుర్ రహమాన్ వేటు వేసింది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ ను టిప్పర్ లారీ లాగా ధోని ఢీ కొట్టిన వీడియోను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

ముస్తాఫిజుర్ రహమాన్ గుండెల్లో గున‌పం దింపిన ధోని

Advertisement

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారైన నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు అభిమానులు. మూడు రోజుల కిందట ముస్తాఫిజుర్ రహమాన్ పై బీసీసీఐ వేటు వేస్తే… మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం 11 సంవత్సరాల కిందటే వాడికి నరకం చూపించాడని పోస్టులు పెడుతున్నారు. ముస్తాఫిజుర్ రహమాన్ ఇండియాకు ముందు నుంచి శత్రువే అని గ్రహించిన టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని, 2017 లోనే వాడి భరతం పట్టాడని అంటున్నారు. 2015 సంవత్సరంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఆ సమయంలో టీమిండియా కు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు.

ఈ రెండు జట్ల మధ్య 2017 జూన్ లో మీర్పూర్ వేదికగా మొదటి వన్డే జరిగింది. అయితే ఆ వ‌న్డే సందర్భంగా మహేంద్రసింగ్ ధోని పరుగు తీస్తుండగా అడ్డు తగిలాడు ముస్తాఫిజుర్ రహమాన్. ముందుగా రోహిత్ శర్మకు ఇరిటేషన్ తెప్పించేలా ప్రవర్తించాడు ముస్తాఫిజర్ రహమాన్. అదే తరహాలో మహేంద్రసింగ్ ధోనీకి కూడా తలనొప్పి తీసుకురావాలని కుట్రలు చేశాడు. కానీ ధోని ఊరుకుంటాడా? అసలే తిక్కలోడు.. అందులోనూ మిస్టర్ కూల్… ఇంకేముంది ముస్తాఫిజుర్ రహమాన్ గుండెల్లో గున‌పం దింపాడు. చాలా వేగంగా పరువు తీస్తూ ముస్తాఫిజుర్ రహమాన్ కు టిప్పర్ లారీ లాగా వచ్చి ఢీకొట్టాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ దెబ్బకు ముస్తాఫిజుర్ రహమాన్ నేలకొరిగాడు. ఆ తర్వాత గ్రౌండ్ నుంచి కూడా వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ చేసి బంగ్లాదేశ్ ను దారుణంగా ఆడుకుంటున్నారు ధోని ఫ్యాన్స్.

ధోనిపై 75% ఫైన్..

Advertisement

ముస్తాఫిజుర్ రహమాన్ ను గట్టిగా ఢీ కొట్టినందుకుగాను అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఐసీసీ కూడా అయింది. మహేంద్ర సింగ్ ధోనీకి 75% ఫైన్ కూడా విధించింది. అటు కావాలనే అడ్డు తగలడంతో ముస్తాఫిజుర్ రహమాన్ కు 50% ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అయితే అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తు చేస్తూ ధోనిని మెచ్చుకుంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ధోని లాగా బీసీసీఐ ఎప్పుడో చేయాల్సిన పనిని… కాస్త లేటుగా చేసిందని అంటున్నారు. విశ్వాసం లేని బంగ్లాదేశ్ కుక్కలను ఇండియాకు రాకుండా చూడాలని కోరుతున్నారు.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

 

?igsh=MXBpcXhnYmpxbGF2dA%3D%3D

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×