E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ, గిల్ బ్యాట్లలలో AI చిప్స్ పెట్టారు… అందుకే ఇద్దరూ సెంచరీలు బాదారు

విరాట్ కోహ్లీ, గిల్ బ్యాట్లలలో AI చిప్స్ పెట్టారు… అందుకే ఇద్దరూ సెంచరీలు బాదారు
Advertisement

Inzamam-ul-Haq On Gill and Virat Kohli:  టీం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ (Rohit Sharma) పెద్దగా రాణించక పోయినా కెప్టెన్ గిల్ తో (Shubman Gill) పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరు సెంచరీలు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) హాట్ కామెంట్స్ చేశారు. గిల్, విరాట్ కోహ్లీ ఇద్దరి మ్యాచ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అమర్చారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుకొని సెంచరీలు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ లాంటి బలమైన బౌలింగ్ దళం పైన కూడా విరాట్ కోహ్లీ, గిల్ సెంచరీలు చేయడంతోనే తనకు అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ పై ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలా తొండాట ఆడి ఇంకా ఎన్ని రోజులు గెలుస్తారని నిలదీశారు.

విరాట్ కోహ్లీ, గిల్ బ్యాట్స్ లలో AI చిప్స్

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే సందర్భంగా టీమిండియా సులభంగా గెలవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ లో వన్ సైడ్ గా టీమ్ ఇండియా గెలిచిందని పేర్కొన్నారు. ఇందులో తొండాట ఆడడం వల్లనే… ఈజీగా విక్టరీ అందుతుందని టీమిండియా పై సీరియస్ అయ్యారు. హోమ్ గ్రౌండ్ కావడంతో వెస్టిండీస్ జట్టు 300కు పైగా పరుగులు చేయకుండా స్కెచ్ వేసి కట్టడి చేసిందని టీమిండియా పై ఆరోపణలు చేశారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

135 పరుగుల వరకు ఒక్క వికెట్ పడని వెస్టిండీస్… ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయిందని గుర్తు చేశారు. ఆ గ్యాప్ లోనే పిచ్ స్వరూపం మార్చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకే వెస్టిండీస్ 300 లోపే ప్యాకప్ అయిందని తెలిపారు. విరాట్ కోహ్లీ అలాగే కెప్టెన్ గిల్ బ్యాట్ లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ పెట్టారని.. అందుకే ఈ ఇద్దరు వరుసగా సెంచరీలు బాదేసారని మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో టీమిండియా పై ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

కోహ్లీ, గిల్ ఇద్దరు అదిరిపోయే సెంచరీలు

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ అటు కెప్టెన్ గిల్ ఇద్దరు సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఓపెనర్ గా దిగిన కెప్టెన్ గిల్ 110 పరుగులు చేసి వికెట్ సమర్పించుకోగా… విరాట్ కోహ్లీ మాత్రం 139 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ ఫినిష్ చేసేదాకా నిలబడ్డాడు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Related News

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండ‌గా, టీమిండియాను ఓడించడం ఎవరి తరం కాదు

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

Big Stories

Advertisement
×