E-Paper
Advertisement

Inzamam-ul-Haq: అంతా తొండాటే.. లైట్లు ఆపేసి, బ‌ల‌వంతంగా జై షానే పిచ్ మార్చేశాడు

Inzamam-ul-Haq: అంతా తొండాటే.. లైట్లు ఆపేసి, బ‌ల‌వంతంగా జై షానే పిచ్ మార్చేశాడు
Advertisement

Inzamam-ul-Haq:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు ను చిత్తుగా ఓడించిన టీమిండియా, ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. అయితే టీమిండియా చాంపియన్ అయినా నేపథ్యంలో పాకిస్తాన్ విషం కక్కడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా గెలిచేలా అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ మార్చేశారని ఆరోపణలు చేశారు. ఇన్నింగ్స్ మధ్యలో స్టేడియం లైట్స్ ఆఫ్ చేసి, జై షానే బలవంతంగా పిచ్ మార్చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

లైట్లు ఆపేసి, బ‌ల‌వంతంగా జై షానే పిచ్ మార్చేశాడు..ఇంజామామ్ ఆరోప‌ణ‌లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ టీం ఇండియా గెలిచిన సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ పిచ్ మార్చడం వల్ల ఫైనల్ లో టీం ఇండియా గెలిచిందని బాంబు పేల్చారు. విచ్ మార్చి ప్రపంచకప్ ఎలా గెలవాలో ఇండియాకు బాగా తెలుసు అని విమర్శలు చేశారు. ఇండియా బ్యాటింగ్ ఫినిష్ అయిన తర్వాత, లైట్స్ ఆపేసి.. పిచ్చి మార్చేసారని ఆరోపణలు చేశారు.

క్యూరేటర్ ను బెదిరించి మరీ, జై షానే ( ICC JAy Shah) ఇదంతా చేయించాడని మండిపడ్డారు. ఐసీసీ మొత్తం బీసీసీఐ ( BCCI) ఆధీనంలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీసీసీఐ, ఐసీసీ రెండు కుమ్మక్కై.. ఇండియా గెలిచేలా చేశాయని సంచలన ఆరోపణలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఐసీసీ అధ్యక్ష పదవి నుంచి జై షా తప్పుకోవాలని కూడా కోరారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలిచిన ఇండియా

Advertisement

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. 2007 సంవత్సరంలో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో తొలిసారి టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ గెలుచుకుంది టీమిండియా. ఇక 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో మరోసారి టైటిల్ దక్కించుకుంది. ఇక లేటెస్ట్ గా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముచ్చటగా మూడోసారి టైటిల్ అందుకుంది ఇండియా. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

 

 

 

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×