E-Paper
Advertisement

రాసి పెట్టుకోండి…వచ్చే సీజన్‌లో PSL దెబ్బకు IPL కనుమరుగైపోతుంది

రాసి పెట్టుకోండి…వచ్చే సీజన్‌లో PSL దెబ్బకు IPL కనుమరుగైపోతుంది
Advertisement

Inzamam-ul-Haq On PSL VS IPL: 2027లో జరుగబోయే ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లపై ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుకోండి…వచ్చే సీజన్‌లో PSL దెబ్బకు IPL కనుమరుగైపోతుంది అంటూ బాంబ్ పేల్చారు. పీఎస్ఎల్ 2027 టోర్నమెంట్ చాలా కొత్తగా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని వెల్లడించారు. వచ్చే సీజన్ నేపథ్యంలో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామన్నారు.

రాసి పెట్టుకోండి…వచ్చే సీజన్‌లో PSL దెబ్బకు IPL కనుమరుగైపోతుంది

ఈ దెబ్బకు ఐపీఎల్ క్లోజ్ చేసుకోవాల్సిందేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ క్రికెటర్లు ఇప్పటికైనా, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో చేరిపోవాలని కోరారు. తమ టోర్నమెంట్ ఆడితే, ప్లేయర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. ఫ్లాట్ ట్రాక్స్ పై నిర్వహించే ఐపీఎల్ లో ఆడితే.. ప్లేయర్ల కెరీర్ దెబ్బతింటుందని షాకింగ్ కామెంట్స్ చేసారు. అందుకే అందరూ పాకిస్తాన్ లీగ్ వైపు క్యూ కట్టాలంటూ వివాదస్పద స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

ఒకేసారి ఐపీఎల్, PSL…ఇంజమామ్ ఛాలెంజ్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్స్ మళ్లీ ఒకేసారి జరిగేలా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 12వ సీజన్ ను 2027 మార్చి 18 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇప్పటికే పీసీబీ ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేస్తున్నట్టు ప్రకటించింది. 2027 ఐపీఎల్ కూడా మార్చి 18న లేదా 22వ తేదీన షురూ అవుతుందని కథనాలు వస్తున్నాయి.

Advertisement

అంటే గతంలో లాగానే ఐపీఎల్, పీఎస్ఎల్ రెండు ఒకేసారి జరుగుతాయన్న మాట. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఇంజమామ్ ఉల్ హక్ సినిమా డైలాగులు వదిలాడు. 2027లో ఐపీఎల్ ను దెబ్బకొడతామని శపథం చేశారు. ఐపీఎల్ ను బలహీనం చేయకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని కూడా సవాల్ చేశారు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ మధ్య ఉన్న తేడా ఏంటి ?

ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ మధ్య వ్యత్యాసం కచ్చితంగా ఉంది. ఐపీఎల్ అంటేనే కోట్ల వర్షం. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అంత మొత్తంలో డబ్బులు రావు. ఐపీఎల్ ఒక్కో ప్లేయర్ సాలరీ కోటి నుంచి మొదలు కొని..రూ.27 కోట్ల దాకా ఉంది. ఒక్క మ్యాచ్ జరిగితే, బీసీసీఐకి కోట్లల్లో డబ్బులు వస్తాయి. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో లక్షలు తప్ప కోట్లు ఉండవు. వాళ్ల మొత్తం ప్రైజ్ మనీ మొత్తం ఐపీఎల్ ప్లేయర్ జీతంతో సమానంగా కూడా ఉండదు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

వ్యూస్‌, డ‌బ్బుల కోసం మా వెధ‌వ‌లే టీమిండియాకు భజన చేస్తున్నారు

యువ‌రాజ్ వ‌ల్లే 2007, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నమెంట్స్‌..కానీ తొక్కేశారు

విరాట్ కోహ్లీ 100 సెంచ‌రీలు కొట్ట‌లేడు…అదే జ‌రిగితే నా పేరు మార్చుకుంటా !

ఒరేయ్ దద్దమ్మల్లారా…ఇండియ‌న్ ఓపెన‌ర్ల‌ను చూసి కాపీ అయినా కొట్టండిరా

ఇన్‌స్టాగ్రామ్‌లో న‌న్ను విరాట్ కోహ్లీ బ్లాక్ చేశాడు.. మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌నం

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే భూకంపమేం రాదు..ఎప్పటి లాగానే అందరూ క్రికెట్ చూస్తారు

Big Stories

Advertisement
×