BigTV English

Memes on MI : అంపైర్లకు అంబానీ వార్నింగ్.. థర్డ్ డిగ్రీ ఇచ్చి మరీ !

Memes on MI : అంపైర్లకు అంబానీ వార్నింగ్.. థర్డ్ డిగ్రీ ఇచ్చి మరీ !

Memes on MI : ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో ఎప్పుడు ఫామ్ లో ఉంటుందో.. ఎప్పుడు ఫామ్ కోల్పోతుందే ఊహించడమే కష్టంగా మారింది. మంచి ఫామ్ లో ఉన్న ముంబై జట్టు నిన్నపంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో పంజాబ్ పుంజుకొని ముంబై ని చిత్తు చేసింది. ముఖ్యంగా ముంబై పై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్స్యాన్ని పంజాబ్ కేవలం 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో స్థానం ఖాయం చేసుకుంది. ఇక మే 29న ముల్లన్ పూర్ లోని న్యూపీసీఏ స్టేడియంలో క్వాలిఫయిర్ 1 మ్యాచ్ ఆడనుంది.


Also Read :  Preity Zinta: ప్రీతి జింటాకు అసలైన మగాళ్లు దొరికారు.. యానిమల్ గ్యాంగ్ ను మించి

ముంబై ఇండియన్స్ జట్టు 13 మ్యాచ్ ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఓటమి ముంబై ని ఎలిమినేటర్ మ్యాచ్ ఆడేవిధంగా చేసింది. మే 30న జరుగనుంది. పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 పాయింట్లతో మూడో స్థానంలో.. ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానం లో కలదు. టాప్ 2 క్వాలిఫయర్ 1 లో ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయిర్ 2 లో మరో అవకాశం ఉంటుంది.  ఇక నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  అంపైర్లు.. సరిగా వర్క్ చేయలేదని ముంబైకి అనుకూలంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.


మరోవైపు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు, ఓనర్లు అంపైర్లను కొట్టినట్టు.. ఎంఫైర్లతో గొడవ పెట్టుకున్నట్టు రకరకాలుగా మీమ్స్ తయారు చేస్తున్నారు. ఇదిలా మరోవైపు  అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కుట్రలు చేసే ప్రయత్నం చేశాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో.. మ్యాచ్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారీ స్కోర్ చేస్తుందనుకుంటే.. తక్కువ స్కోరే నమోదు చేసింది ముంబై ఇండియన్స్. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ 17 ఓవర్లు ఆడి 153 పరుగులు చేసిన సమయంలో.. శ్రేయస్ అయ్యర్ తో ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చర్చలు చేశారు. బౌండరీ గేటు దగ్గర
శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. అక్కడే కూర్చున్న ఆకాష్ అంబానీ.. అతనితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాదాపు రెండు నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టేడియంలోనే
ఇలా ముకేశ్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. మొత్తానికి అంపైర్ల పై అంబానీ థర్డ్ డిగ్రీ ఇచ్చాడని సోషల్ మీడియాలో మీమ్స్, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×