BigTV English

Rohit – Shreyas: ఇదేం ర్యాగింగ్ రా.. శ్రేయస్ ను ఒక ఆట ఆడుకున్న రోహిత్

Rohit – Shreyas:  ఇదేం ర్యాగింగ్ రా.. శ్రేయస్ ను ఒక ఆట ఆడుకున్న రోహిత్

Rohit – Shreyas: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సోమవారం రోజున అత్యంత కీలకమైన మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసింది పంజాబ్ కింగ్స్. ఈ విజయంతో నేరుగా మొదటి స్థానానికి వెళ్ళింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ విజయవంతరం… పంజాబ్ కింగ్స్ సంబరాలు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read : Kohli – Anushka Sharma : కోహ్లీకి అవమానం.. అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్ !

శ్రేయస్ అయ్యర్ ను ఇమిటేట్ చేసిన ముంబై ఆటగాడు రోహిత్ శర్మ


పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ముంబై ఇండియన్స్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఎలా నడుస్తాడో… అచ్చం అలాగే నడిచి చూపించాడు రోహిత్ శర్మ. వాస్తవంగా శ్రేయస్ అయ్యర్ అందరిలాగా కాకుండా చాలా భిన్నంగా నడుస్తాడు. చేతులు అటూ ఇటూ ఊపుతూ… చాతి పైకి ఎత్తి.. నడవడం మనం చూస్తూ ఉంటాం. అలా నడిచే క్రికెటర్లలో శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఉండటం గమనార్హం. ఇప్పటికే… శ్రేయస్ అయ్యర్ ను సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇమిటేట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ల బ్యాటింగ్ పట్టి అప్పట్లో మెరిశాడు.. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అలా చేయడం… గమనార్హం. శ్రేయస్ అయ్యర్ లో నడిచి.. అతనికి హగ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్, క్రికెట్ అభిమానులు నమ్ముకుంటున్నారు.

7 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం

ఇది ఇలా ఉండగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు అద్భుతంగా రాణించడంతో… అవలీలగా మ్యాచ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో… 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఆమాత్రం స్కోర్ చేయగలిగింది ముంబై ఇండియన్స్. అనంతరం చేజింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్… 18.3 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టపోయి 187 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్… ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లీష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. దీంతో మొదటి స్థానానికి వెళ్ళింది పంజాబ్ కింగ్స్.

ALSO READ: Karun Nair : కరుణ్ నాయర్ గొప్ప మనసు… అంపైర్ కంటే ముందే సిక్స్ ఇచ్చాడు

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×