E-Paper
Advertisement

IPL 2026 Final: అనన్య బిర్లాను ఘోరంగా అవ‌మానించిన రజత్, ట్రోఫీ గెలిచాక ఇంత బ‌లుపా !

IPL 2026 Final: అనన్య బిర్లాను ఘోరంగా అవ‌మానించిన రజత్, ట్రోఫీ గెలిచాక ఇంత బ‌లుపా !
Advertisement

IPL 2026 Final:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ లో బెంగుళూరు గెలిచి ఛాంపియన్ అయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final,) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఈ ఫైనల్ నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు బెంగళూరు ఆటగాళ్లు కూడా స్టేడియంలో ఎగిరి గంతేశారు. ఈ సంబరాల్లో మునిగిపోయిన బెంగుళూరు ప్లేయర్లు అందరూ… ఓనర్ అనన్య బిర్లాను (ananya birla ) గాలికి వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

అనన్య బిర్లాను గాలికి వదిలేసిన బెంగుళూరు ఆటగాళ్లు

Advertisement

కోట్లు పెట్టి బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన అనన్య బిర్లాకు ఘోర అవమానం ఎదురయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఒకరినొకరు హగ్ చేసుకుంటూ… చిల్ అయ్యారు బెంగళూరు ఆటగాళ్లు. కానీ స్టేడియంలోకి వచ్చిన అనన్య బిర్లాను మాత్రం ఎవ్వడు పట్టించుకోలేదు. ఆమె పక్కన నిలబడ్డ రజత్ పాటిదార్ కూడా తన బలుపు చూపించాడు. పక్కన ఉన్న అనన్యను పట్టించుకోకుండా, ఎవడెవడుకో హగ్గులు ఇచ్చాడు. వాళ్లతో గెలుపు సంతోషాన్ని పంచుకున్నాడు. కెప్టెన్ గా ఉన్న రజత్ పాటిదార్… తన వద్దకు వచ్చి హగ్గు లేదా షేక్ హ్యాండ్ ఇస్తాడని అనన్య బిర్లా 1000 కళ్ళతో ఎదురు చూసింది. కానీ ఆమెను అసలు పట్టించుకోలేదు. గెలుపు ఖుషి లో ఉన్న రజత్, తన ఫ్యామిలీ, ఇతర సభ్యులతో మాత్రమే ఎంజాయ్ చేశాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కోట్లు పెట్టి జట్టును కొనుగోలు చేస్తే.. ఆమెకు సుఖం లేకుండా చేశారని మండిపడుతున్నారు. ఈ బెంగళూరు క్రికెటర్లకు ఎప్పుడు తలపొగరే అంటున్నారు.

వ‌రుస‌గా రెండోసారి ఛాంపియ‌న్ అయిన‌ ఆర్సీబీ

అహ్మదాబాద్ వేదికగా ఫైనల్స్ మ్యాచ్ జరగగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి గుజరాత్ టైటాన్స్ మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే సాధించింది. లక్ష్యం చిన్నది కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం చాలా సులభంగా మారింది. ఫైనల్ కూడా ఎలాంటి పస లేకుండానే ఫినిష్ అయింది. 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది బెంగళూరు. ఇందులో విరాట్ కోహ్లీ 75 పరుగులు సాధించి.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. దీంతో రెండోసారి ఛాంపియన్ అయింది బెంగుళూరు.

Advertisement

 

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

 

 

Related News

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ఇస్తే, టీమిండియాను కుక్క కూడా ప‌ట్టించుకోదు

Big Stories

Advertisement
×