E-Paper
Advertisement

5 కేజీల‌ పొట్ట ఉన్నా వైభ‌వ్ ను ఆడిస్తున్నారు..క‌మ్రాన్ అక్మ‌ల్ సంచ‌ల‌నం !

5 కేజీల‌ పొట్ట ఉన్నా వైభ‌వ్ ను ఆడిస్తున్నారు..క‌మ్రాన్ అక్మ‌ల్ సంచ‌ల‌నం !
Advertisement

Kamran Akmal:  15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం కూడా చేయబోతున్నాడు. మొన్న ఐర్లాండ్ సిరీస్ సందర్భంగా జస్ట్ మిస్ అయింది కానీ.. కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఇంగ్లాండ్ సిరీస్ తో ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పై బాడీ షేమింగ్ ( BODY-SHAMED) వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal ). వైభవ్ నడుము దగ్గర ఐదు కేజీల పొట్ట ఉన్నా కూడా బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఫిట్నెస్ లేని వైభవ్ ను తీసుకున్నారని సెటైర్లు పేల్చారు. అతనిలో టాలెంటు చూసి సెలెక్ట్ చేసినట్లు బీసీసీఐ ఫార్ములాను వివరించే ప్రయత్నం చేశారు కమ్రాన్ అక్మల్. గతంలో రోహిత్ శర్మ ( Rohit Sharma) కూడా లావుగా ఉన్నప్పటికీ, బీసీసీఐ ( BCCI) సెలెక్ట్ చేసినట్లు హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) కూడా అలాగే టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అప్పుడే పాకిస్తాన్ అద్భుతంగా ముందుకు వెళుతుందని కీలక సూచనలు చేశారు కమ్రాన్ అక్మల్. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

5 కేజీల‌ పొట్ట ఉన్నా వైభ‌వ్ ను ఆడిస్తున్నారు..క‌మ్రాన్ అక్మ‌ల్ సంచ‌ల‌నం !

Advertisement

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీని తీసుకోవడంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూనే అతడి పై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. అతని నడుము చుట్టూ పొట్ట ఉన్నా కూడా.. టాలెంట్ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే బీసీసీఐ స్పెషల్ ఫోకస్ పెట్టి, 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసిందని ప్రశంసించారు. గతంలో రోహిత్ శర్మ కూడా చాలా ఫ్యాట్ గా ఉండేవాడని గుర్తు చేశారు. కానీ రోహిత్ శర్మ అత్యంత భయంకరమైన బ్యాటర్ గా మారిన నేపథ్యంలో.. అతని సెలెక్ట్ చేసిందని బిసిసిఐ నిర్ణయాన్ని మరోసారి మెచ్చుకున్నారు.

బీసీసీఐ ఫార్ములాను ఫాలో కావాల్సిందే

బీసీసీఐ త‌ర‌హాలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆలోచన చేయాలని సూచనలు చేశారు. పాకిస్తాన్ దేశంలో చాలామంది ఫిట్నెస్ లేని సమస్యతో బాధపడుతూ.. అద్భుతంగా దేశవాలి క్రికెట్ ఆడుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్, రోహిత్ శర్మ ఇద్దరినీ బీసీసీఐ ఎలా సెలెక్ట్ చేసిందో… ముందు ముందు కూడా పాకిస్తాన్ క్రికెటర్లను సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కమ్రాన్ అక్మల్ వేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే కమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు రోహిత్ శర్మ అలాగే వైభవ్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మా వాళ్లు ఫిట్నెస్ గా ఉన్నారని.. అందుకే బిసిసిఐ సెలెక్ట్ చేసిందని అంటున్నారు.

Advertisement

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

 

 

Related News

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి, గౌర‌వించండి.. బీసీసీఐపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు!

ఇప్పుడే సంబ‌రాలే చేసుకోవ‌ద్దు..బంగ్లాదేశ్ కు ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

డేవిడ్ వార్న‌ర్ పోస్ట్ వైర‌ల్…జాతీయ జెండాను అవ‌మానించాడంటూ ట్రోల్స్‌ !

స్టీవ్ స్మిత్ మాస్ట‌ర్ మైండ్… అంపైర్ ఔట్ ఇవ్వ‌క ముందే DRS !

జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం…మా లంక ప్లేయ‌ర్ల‌కు మాన‌వ‌త్వం లేదంటూ సంగ‌క్క‌ర్ ఫైర్‌!

ఇదేం కొట్టుడు రా నాయ‌నా..శ్రీలంక ప్లేయ‌ర్ త‌ల ప‌గ‌ల‌గొట్టిన కేఎల్ రాహుల్

అంబానీకి వెన్నుపోటు..హార్ధిక్ పాండ్యాను ఘోరంగా అవ‌మానించిన‌ కావ్య పాప ?

Big Stories

Advertisement
×