E-Paper
Advertisement

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే
Advertisement

Kamran Akmal on Virat Kohli:  టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ( Virat Kohli) పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసిందని…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే అంటూ బాంబ్ పేల్చారు. అతని ఆటకు పాకిస్తాన్ మొత్తం ఫిదా అయిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ గెలిపించాడు. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీపై పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించి, మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కమ్రాన్ అక్మల్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ నెంబర్ వన్ క్రికెటర్ అన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని క్లారిటీ ఇచ్చారు. యంగ్ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ రోల్ మోడల్ అంటూ కితాబ్ ఇచ్చారు. విరాట్ కోహ్లీని చూసి, పాకిస్తాన్ క్రికెటర్లు కూడా చాలా నేర్చుకోవాలని సూచనలు చేశారు.

Advertisement

కోహ్లీపై బూతులు తిట్టడం కాదు, అతని ఆట తీరును గమనించి.. మనం ఇంప్రూవ్ చేసుకోవాలని కమ్రాన్ అక్మల్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్ అనుకుంటే, అతని కంటే గొప్ప క్రికెటర్ గా కోహ్లీ మారిపోయాడని తెలిపారు. 40 ఏళ్లకు దగ్గర పడుతోన్న విరాట్ కోహ్లీ యంగ్ క్రికెటర్ లాగా ఆడుతున్నాడని, అతని ఫిట్ నెస్ కు ఫిదా కావాల్సిందేనని కొనియాడారు కమ్రాన్ అక్మల్. విరాట్ కోహ్లీని పొగడం కాదు, ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లు తలవంచి దండం పెట్టాల్సిందేనని హాట్ కామెంట్స్ చేశారు. బాబర్ ఆజమైతే, కోహ్లీ కాళ్లపై పడినా తప్పులేదని వ్యాఖ్యానించారు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

కోహ్లీ ముందు ఏ బౌలరైనా ఆర్డినరే

Advertisement

విరాట్ కోహ్లీ ముందు వరల్డ్ క్లాస్ బౌలర్లు అయినా ఆర్డినరేనంటూ కమ్రాన్ అక్మల్ పేర్కొన్నారు. తోపు బౌలర్లను సైతం సాధారణ బౌలర్ గా ట్రీట్ చేస్తూ, సిక్సులు, బౌండరీలు బాదేస్తాడని కొనియాడారు. కోహ్లీ మాములు మనిషి కాదు…సూపర్ హీరో అంటూ ప్రశంసించారు. అలాంటి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఉండకపోవడం దురదృష్టమంటూ ఎమోషనల్ అయ్యారు.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

బస్సు దిగుతుండగా బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ… పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ?

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

విరాట్ కోహ్లీ, గిల్ బ్యాట్లలలో AI చిప్స్ పెట్టారు… అందుకే ఇద్దరూ సెంచరీలు బాదారు

Big Stories

Advertisement
×