E-Paper
Advertisement

KKR – JAGAN: జగన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన KKR.. ట్వీట్ వైరల్ !

KKR – JAGAN: జగన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన KKR.. ట్వీట్ వైరల్ !

KKR – JAGAN: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ చేసిన పోస్ట్.. ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకు వైసిపి సోషల్ మీడియా గట్టిగా కౌంటర్ ఇస్తోంది. అసలు ఇంతకీ ఏమైంది అంటే..? అప్పట్లో టాలీవుడ్ కమెడియన్ పృధ్విరాజ్… 11 మేకల అంటూ… కామెంట్ చేసి… పెద్ద రచ్చ రచ్చ చేశాడు. ఇప్పుడు.. అదే తప్పిదాన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ( KKR ) చేసిందని వైసిపి ఫైర్ అవుతోంది.

Also Read:  sowmya janu – Nitish Kumar: కొత్త అమ్మాయిని పటాయించిన నితీష్ కుమార్ రెడ్డి.. ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ?
వైసిపి 11 సీట్లపై కేకేఆర్ ట్వీట్

తాజాగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ట్వీట్ చేసింది. అందులో.. 11:11 అంటూ ఓ టైమింగ్ సెట్ చేసి పోస్ట్ పెట్టింది. అయితే 11 అనే వాడు కేకేఆర్ జట్టు పెట్టడంతో.. నేటిజన్స్ అందరూ ట్రోలింగ్ చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి… కేకేఆర్ జట్టు ట్వీట్ చేసిందని.. వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి… వైసిపి పార్టీని ఉద్దేశించి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆ పోస్ట్ పెట్టలేదు కానీ… తమ జట్టు గురించి ఓ అనౌన్స్మెంట్ చేయబోయి ఆ టైమింగ్ సెట్ చేశారు.

దీన్ని కూటమి సోషల్ మీడియా వాడుకొని…. వైసిపి పార్టీ ని ఉద్దేశించి…. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆ పోస్టు పెట్టిందని… అగ్నికి ఆజ్యం పోసినట్లు… దాన్ని వైరల్ చేసింది. ఇక ఆ పోస్ట్ వైరల్ కావడంతో వైసిపి పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టిడిపి అలాగే కేకేఆర్ జట్టును ఉద్దేశించి… వైసిపి సోషల్ మీడియా కూడా పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో ఈ యవ్వారం… ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కోల్కత్తా నైట్ రైడర్స్… యాజమాన్యం కాస్త జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తోందట వైసీపీ సోషల్ మీడియా.

వైసీపీని ట్రోల్ చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ

వైసిపి పార్టీ 11 సీట్లు సాధించడం పట్ల కేకేఆర్ జట్టు ఒక్కటే కాదు గతంలో కూడా చాలామంది అలాగే సెలబ్రిటీలు కూడా ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ… పృధ్విరాజ్ కూడా ఉన్నారు. విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆ పృధ్వి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 150 మేకలు ఉండాల్సింది 11 మేకలు మాత్రమే మిగిలాయి అంటూ వైసీపీ పార్టీని ఉద్దేశించి… పృధ్విరాజ్ కామెంట్స్ చేశారు. అయితే పృధ్విరాజ్ చేసిన కామెంట్లను నేపథ్యంలో… అతన్ని దారుణంగా ఆడుకుంది వైసిపి పార్టీ. ఇప్పుడు కేకేఆర్ జట్టును కూడా అలాగే ఆడుకుంటుంది.

Also Read:  BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో భారీ మార్పులు.. తప్పించిన ఐదుగురు ఎవరంటే..?

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×