E-Paper
Advertisement
గ‌న్ క‌ల్చ‌ర్‌, శ‌వ రాజ‌కీయం.. గొడ్డ‌లి పార్టీ…! ఇవి టీడీపీకే వ‌ర్తిస్తాయ‌న్న జ‌గ‌న్‌! రాజ‌కీయ చ‌రిత్ర తిర‌గ‌దోడి..!

గ‌న్ క‌ల్చ‌ర్‌, శ‌వ రాజ‌కీయం.. గొడ్డ‌లి పార్టీ…! ఇవి టీడీపీకే వ‌ర్తిస్తాయ‌న్న జ‌గ‌న్‌! రాజ‌కీయ చ‌రిత్ర తిర‌గ‌దోడి..!

తెలంగాణ రాజ‌కీయాలే కాదు.. ఏపీ రాజ‌కీయాలు కూడా పెరిగిన ఉష్టోగ్ర‌త‌ల‌తో పోటీ ప‌డుతున్నాయి. ఇవాళ జ‌గ‌న్‌కు తిక్క‌రేగింది. చంద్ర‌బాబు వేదిక ఏదెక్కినా.. గొడ్డ‌లి పార్టీ.. గొడ్డ‌లి పార్టీ అంటూ వైఎస్సార్ సీపీని తెగ ర్యాగింగ్ చేస్తున్నాడు. ఇక ఓపిక న‌శించిన‌ట్టుంది. పెద్ద చిట్టా ప‌ట్టుకు వ‌చ్చాడు. ప్రెస్‌మీట్ పెట్టాడు. ఏపీ రాజకీయ చ‌రిత్ర తిర‌గ‌దోడాడు. తాతా రాజారెడ్డి ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెట్టి…హ‌రిక్రిష్ణ అంత్య‌క్రియ‌ల వ‌ర‌కు.. త‌న తండ్రి మ‌ర‌ణం అనుమాన‌స్ప‌ద‌మేన‌న్న పాయింట్ నుంచి ఇప్పుడు జ‌రుగుతున్న […]

గెలుపు వెనుక సంగీత ప్రముఖుల హస్తం.. అప్పట్లో జగన్.. ఇప్పట్లో విజయ్!
Appalanayudu on Jagan: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ
Actor Sivaji: జగన్ ఫ్యాన్స్ కి సినిమా అవకాశాలు రావా.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన శివాజీ!
Rappa Rappa Politics: రప్పా.. రప్పా.. రాజే అలా ఉంటే, అనుచరులు ఇంకెలా ఉంటారు?
Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బోల్డు మంది నాయకులున్నారు.. సీనియర్ మోస్ట్ నేతలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్న ఔత్సాహిక నేతలకు వైసీపీలో కొదవలేదు. అయినా జిల్లాలో పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతుండటం క్యాడర్‌ను నిరాశ పరుస్తోందంట, తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం విజయవంతమైందని కూడా పార్టీ ప్రకటించుకుంది. […]

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: వైఎస్ఆర్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జగన్ సేకరించిన సంతకాల కట్టలు, వాటిని గవర్నర్‌కు పంపించడం అంతా ఒక “సినిమా సెట్టింగ్”లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ సంతకాలు సేకరించి గవర్నర్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని, […]

Vijaysai Reddy: శ్రీకాకుళం నుంచి..  విజయసాయి రెడ్డి  పాలిటిక్స్ లోకి రీఎంట్రీ?
Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ..  జగన్‌ పర్యటనలో వల్లభనేని
Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?
Boycott HHVM: ట్రెండింగ్లో #Boycottహరిహర వీరమల్లు.. సిగ్గున్నవాడు సినిమా చూడడంటూ?
KKR – JAGAN: జగన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన KKR.. ట్వీట్ వైరల్ !
Vijayasai Reddy: రాజు కళ్లకు గంతలు కట్టి.. ఆటలు, మళ్లీ జగన్‌‌కు విజయసాయి రెడ్డి చురకలు!
Vijayamma Open Letter : వైఎస్సార్ చివరి రోజుల్లో జగన్ ఆ మాట అన్నాడు.. పదేళ్లే కలిసున్నాం – కీలక విషయాలు చెప్పిన విజయమ్మ
Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

Big Stories

×