BigTV English
Advertisement

Indian Cricketers : ఈ టీమిండియా క్రికెటర్ల లవర్స్ ఎవరో తెలుసా.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Indian Cricketers : ఈ టీమిండియా క్రికెటర్ల లవర్స్ ఎవరో తెలుసా.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Indian Cricketers : సాధారణంగా క్రికెటర్లు అయినా, సినిమా హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల వంటి వారి గురించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ప్రస్తుతం మార్కెట్ లో ఆ క్రికెటర్ లవర్ ఈమె.. ఈ ఆటగాడి లవర్ ఈమె.. ఆ హీరోయిన్ కి ఆ క్రికెటర్ కి ఎఫైర్ ఉందని రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఇక ముందు ముందు కూడా వినబోతాం. అయితే ప్రస్తుతం భారత క్రికెటర్ల లవర్స్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక అంతకు ముందే విరాట్ కోహ్లీ అనుష్క శర్మని, రోహిత్ శర్మ–రితికాని, జహీర్ ఖాన్ సాక్షి రవాత్ ని, హర్భజన్ సింగ్ గీతా బస్రాను, యువరాజ్ సింగ్ హజెల్ కీచ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరే కాదు.. చాలా మంది క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు. కొంత మంది పెళ్లి చేసుకొని విడిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం క్రికెటర్ల లవర్స్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. వారిలో కొంత మంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read : Shubman Gill : గిల్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా…. టీవీలో చూస్తూనే ప్రేమిస్తున్న యువతి

శ్రేయాస్ అయ్యర్ -త్రిష కులకర్ణి :


ముంబై కి చెందిన క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇతనికి ముంబై కి త్రిష కులకర్ణితో లవ్ ఎఫైర్ గురించి  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాహల్ –RJ మహవాష్ : 

టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధన శ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం విధితమే. విడాకులు తీసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే మరో అమ్మాయితో చాలా క్లోజ్ గా కనిపించాడు. ఆమె మహవాష్.. RJ రేడియో జాకీ గా పని చేస్తోంది.  ప్రస్తుతం వీరి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

రిషబ్ పంత్ – ఇషానేగి : 

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తన పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యంగా లవ్ అఫైర్స్ సీక్రెట్ గా ఉంచుతాడు. అతనికి ఓ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కొన్ని టూర్లకు వెళ్లి ఫొటోలు కూడా షేర్ చేశారు. ఇషా పెద్దగా జనాల్లోకి రాకపోయినా.. రిషబ్ పంత్ ఆడే మ్యాచ్ లకు మాత్రం సపోర్టు చేస్తుంటుంది.

హార్దిక్ పాండ్యా- జాస్మిన్ వాలా : 

టీమిండియా క్రికెటర్  హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పాండ్యా విడాకుల తరువాత బ్రిటీషు సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా జాస్మిన్ వాలియా ఇటీవల జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా టీమ్ కి వీఐపీ స్టాండ్ నుంచి సపోర్టు చేస్తూ కనిపించడం విశేషం.

అభిషేక్ శర్మ-లైలా ఫైసల్ : 

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 2024 టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్ శర్మ. లైలా ఫైసల్ ఫ్యాషన్ డిజైన్ వ్యవస్థాపకురాలు. అయితే అభిషేక్ శర్మతో ఈమె ప్రేయాయణం కొనసాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

యశస్వి జైస్వాల్-మ్యాడీ హామిల్టన్ : 

టీమిండియా  ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. టెస్టు క్రికెట్ లో జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. క్రికెట్ కి సంబంధించిన విషయాల్లో వార్తల్లో నిలిచే జైస్వాల్.. ఈ మధ్య కాలంలో తన ప్రేమ గురించి, లవర్ గురించి వార్తల్లో నిలుస్తున్నాడు. మ్యాడీ హామిల్టన్ తో ప్రేమాయణం కొనసాగుతున్నాడని.. నాలుగు సంవత్సరాల వీరు ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవలం వీరు మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది ఆటగాళ్ల లవర్స్ గురించి వార్తలు వైరల్ అవ్వడం విశేషం.

Related News

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

Big Stories

×