Martin Guptill Retirement:న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు మార్టిన్ గప్టిల్. 38 సంవత్సరాల మార్టిన్ గప్టిల్… తన అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పటివరకు 198 వన్డేలు ఆడిన మార్టిన్ గప్టిల్ .. తన వయసు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ తీసుకున్నాడు.
Also Read: Ben Stokes: బెన్ స్టోక్స్ కు సర్జరీ.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ నుంచి దూరం ?
అటు ఇప్పటి వరకు 122 టి20 మ్యాచ్ లు ఆడాడు ఈ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్. అలాగే నలబై ఏడు టెస్టులు ఆడడం జరిగింది. మొత్తం ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 13,463 పరుగులు చేశాడు మార్టిన్ గప్టిల్. ఇందులో 23 సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. అయితే… న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పడంతో…. అందరూ షాక్ లోకి వెళ్లారు.
Also Read: Younis Khan – Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలోకి పాకిస్తాన్ క్రికెటర్.. ఇక కప్పు గ్యారంటీ?
ఇది ఇలా ఉండగా… న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టీల్…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా… ఆడడం జరిగింది. 2016 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా రాణించాడు మార్టిన్ గప్టిల్. 2016 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ లోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున… కీలక మ్యాచ్ లు ఆడాడు మార్టిన్ గప్టిల్.
ఆ తర్వాత 2017 సంవత్సరంలో ఆ జట్టు నుంచి వైదొలగి మరొక జట్టులోకి వెళ్ళాడు. ఆ సమయంలో పంజాబ్ జట్టు తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు ఈ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్. అనంతరం 2019 టోర్నమెంటులో మన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు… ప్లేయర్ గా వ్యవహరించి… పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నమెంటులో ఎక్కడ కనిపించలేదు మార్టిన్ గప్టిల్.
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో దాదాపు.. హైదరాబాద్ జట్టు తరఫున మూడు మ్యాచ్లు ఆడాడు. ఇందులో కేవలం… 81 పరుగులు చేశాడు మార్టిన్ గప్టిల్. ఆ సమయంలో హైదరాబాద్ తరఫున బౌలింగ్ చేసినప్పటికీ ఒక వికెట్ తీయలేదు. మూడు మ్యాచ్ లలో పెద్దగా… 2020 మెగా వేలంలో అతని వదిలేసింది హైదరాబాద్ జట్టు. ఇక లేటెస్ట్ గా ఈ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టీల్… రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ అందరూ షాక్ లో ఉన్నారు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Martin Guptill, a stalwart of New Zealand cricket, announces his international retirement after a remarkable career 🇳🇿👏
He played 47 Tests, 198 ODIs, and 122 T20Is, leaving behind a legacy of unforgettable moments for the Kiwis 🤝#MartinGuptill… pic.twitter.com/qMl4hElEGz
— Sportskeeda (@Sportskeeda) January 8, 2025