E-Paper
Advertisement

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. మే 31వ తేదీన బెంగళూరు వర్సెస్ గుజరాత్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final,) మధ్య ఫైనల్ జరుగగా… విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒంటరి పోరాటం చేశాడు. 75 పరుగులు చేసి బెంగుళూరు జట్టును ఛాంపియన్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం విషం కక్కుతున్నారు. తాజాగా విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ మగాడు అయితే, పాకిస్తాన్ వచ్చి ఇక్కడి పిచ్ ల పైన ఆడాలని సవాల్ విసిరారు. అప్పుడే బాబర్ ఆజం ( Babar Azam) కంటే గొప్ప ప్లేయర్ అవుతాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ.. తన దృష్టిలో విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్ప ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు తన్వీర్ అహ్మద్.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ… విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం అతిపెద్ద ఆటగాడు అంటూ వ్యాఖ్యానించారు. బాబర్ ఏ టోర్నమెంట్ ఆడిన ఖచ్చితంగా 600 పరుగులు చేస్తాడని వెల్లడించారు. ఎలాంటి పిచ్ కండిషన్స్ ఉన్నా కూడా దుమ్ము లేపుతాడని స్పష్టం చేశారు. అదే విరాట్ కోహ్లీ… ఇండియాలో కాకుండా పాకిస్తాన్ వచ్చి ఇక్కడి పిచ్ లపై ఆడి చూపించాలంటూ సవాల్ విసిరారు.

పాకిస్తాన్ గడ్డ పైన ఆడి 600 పరుగులు చేసి చూపిస్తే… తాను ఇకపై విరాట్ కోహ్లీ గురించి మాట్లాడబోనని ఛాలెంజ్ చేశారు. పాకిస్తాన్ గడ్డపైన స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ ఎవరికైనా అద్భుతంగా పిచ్ అనుకూలిస్తుందని పేర్కొన్నారు. అసలు బ్యాటర్ పరుగులు చేయాలంటే… చాలా కష్టపడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ వచ్చి 600 పరుగులు చేసి చూపించాలంటూ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరారు. ఇండియాలో ప్రతి పిచ్.. బ్యాటింగ్ కు మాత్రమే అనుకూలిస్తుందని, పాకిస్తాన్ తరహాలో అక్కడ వ్యవస్థ ఉండబోదని వెల్లడించారు. పాకిస్తాన్ గడ్డ పైన ఆడిన వాడే మొనగాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో బాబర్ ఆజంను తీసుకుంటే విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసి చూపిస్తాడని బాంబు పేల్చారు.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×