BigTV English

Maichael Clarke : ఐపీఎల్ లో అత్యంత దరిద్రమైన ప్లేయర్ వీడొక్కడే.. ఆడిన మ్యాచులన్నీ

Maichael Clarke :  ఐపీఎల్ లో అత్యంత దరిద్రమైన ప్లేయర్ వీడొక్కడే.. ఆడిన మ్యాచులన్నీ

Maichael Clarke :   సాధారణంగా ఐపీఎల్ 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 18 సీజన్లు ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అత్యధికంగా ఐదుసార్లు టైటిల్స్ సాధించాయి. తొలి టైటిల్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కైవసం చేసుకుంది. ఇక ఆ తరువాత డెక్కన్ ఛార్జర్స్ అలా ఒక్కోసారి ఒక్కొక్కరూ టైటిల్స్ ని దక్కించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 3 సార్లు ఫైనల్ కి వెళ్లి ఓడిపోయింది. నాలుగోసారి 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించి తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు రెండు సార్లు ఫైనల్ కి వెళ్లి రన్నరప్ గా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటి వరకు టైటిల్స్ సాధించలేదు.


Also Read :  Ms Dhoni : యువత బేకార్ అయిపోయింది.. నా కూతురు కూడా… ఛీ.. ఛీ అంటూ ధోని సంచలన కామెంట్స్

ఆ రికార్డు అతనికే సొంతం.. 


అయితే ఐపీఎల్ లో ఈ జట్లు టైటిల్ సాధించకపోయినా అభిమానుల మనస్సులు గెలిచాయి. ఈ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుంటుంది. 2025 సీజన్ తో ఆ జట్టు టైటిల్ కల నెరవేరింది. అయితే ఐపీఎల్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అత్యధికంగా టైటిల్స్ సాధించి లక్కీ ప్రదర్శించారు. కానీ ఐపీఎల్ ఓ ఆటగాడు చెత్త రికార్డును నమోదు చేశాడు. అతను ఐపీఎల్ కెరీర్ లో కేవలం 6 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయితే అతను ఆడిన 6 మ్యాచ్ లకు 6 మ్యాచ్ ల్లో తన జట్టు ఓడిపోయింది. అతను మరెవ్వరో కాదండోయ్. ఆస్ట్రేలియా కి చెందిన మైఖేల్ క్లార్స్. ఐపీఎల్ లో ఏ ఆటగాడికి కూడా సాధ్యం కానీ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు క్లార్క్. ప్రస్తుతం ఇతనికి రికార్డు కి సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఐపీఎల్ లో మైఖేల్ క్లార్క్ పూణే వారియర్స్ జట్టు తరుపున 6 మ్యాచ్ లు ఆడాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కావడంతో అతను ఎక్కువ మ్యాచ్ లను ఆడలేకపోయాడు.

ఐపీఎల్ లో పలు రికార్డులు.. 

ఐపీఎల్ ప్రతీ సంవత్సరం 10 జట్లు పోటీ పడుతాయి. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. భారత బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ, వికెట్ కీపర్ ఎం.ఎస్. ధోనీ లీగ్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు. ఇక వెస్టిండీస్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ వ్యక్తిగత బ్యాటింగ్ రికార్డులను కలిగి ఉన్నాడు. వాటిలో ఒక మ్యాచ్ లో అత్యధిక వ్యక్తి గత స్కోరు 175 నాటౌట్. అత్యధిక సిక్సర్లు కూడా గేల్ పేరిటనే ఉన్నాయి. గేల్ 357 సిక్సులు కొట్టడం విశేషం. ముంబై ఇండియన్స్ జట్టు అత్యధిక మ్యాచ్ లు ఆడి గెలిచిన రికార్డును కలిగి ఉండగా.. గుజరాత్ టైటాన్స్ అత్యధిక విజయ శాతం కలిగి ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 287/3 అత్యధిక స్కోర్ చేయడం విశేషం. లీగ్ లో అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్ ను పంజాబ్ కింగ్స్ సాధించింది. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×