E-Paper
Advertisement

Michael Vaughan: ఒక్క వైడ్ కోసం 5 నిమిషాలు గోదాట్లో క‌లిపారు…BCCI ఏమైన్నా గాజులు వేసుకుందా?

Michael Vaughan: ఒక్క వైడ్ కోసం 5 నిమిషాలు గోదాట్లో క‌లిపారు…BCCI ఏమైన్నా గాజులు వేసుకుందా?
Advertisement

Michael Vaughan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026) భాగంగా మంగళవారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Punjab Kings vs Gujarat Titans, 4th Match, ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ ఏకంగా మూడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటును పంజాబ్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేస్తోన్న‌ సందర్భంగా ఓ వైడ్ బాల్ పైన రివ్యూ తీసుకున్నారు. అయితే ఈ రివ్యూ కోసం మొత్తం ఐదు నిమిషాల టైం వృధా చేశారు అంపైర్లు. దీనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ( Michael Vaughan) సీరియస్ అయ్యారు. ఒక వైడ్ పైన రివ్యూ చెప్పడానికి ఐదు నిమిషాలు తీసుకుంటారా ? అని నిలదీశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరహాలోనే బీసీసీఐ నడుస్తోందని సెటైర్లు పేల్చారు మైఖేల్ వాన్‌.

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

ఒక్క వైడ్ కోసం 5 నిమిషాలు గోదాట్లో క‌లిపారు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో  ( Indian Premier League 2026)  భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మధ్య చండీగఢ్ వేదికగా మంగళవారం మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో గుజరాత్ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ బంతి వైడ్ వెళ్ళింది. ఆ వైడ్ వేసింది విజయకుమార్ వైశాఖ్ అన్న సంగ‌తి తెలిసిందే.
అయితే  అది వైడ్ కాద‌న్న ఉద్దేశ్యంతో రివ్యూకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ వైడ్ పై ఫలితాన్ని చెప్పేందుకు ఎంపైర్లు దాదాపు 5 నిమిషాల పాటు సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఒక వైడ్ గురించి రిజల్ట్ చెప్పడానికి ఐదు నిమిషాల సమయం తీసుకుంటారా ? అంపైర్ల నిర్ణయాల వల్ల క్రికెటర్లే కాకుండా అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలా ఒక్కో వైడ్ కు 5 నిమిషాలు చొప్పున సమయం కేటాయిస్తే ప్రతి మ్యాచ్ జరగాలంటే నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని ఫైర్ అయ్యారు.

BCCI ఏమైనా గాజులు వేసుకుందా?

అదే సమయంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదు నిమిషాల పాటు వైడ్ పై నిర్ణయాన్ని ప్రకటించకుండా అంపైర్లు గాజులు వేసుకున్నారా..? ఆ గాజులు బీసీసీఐ అధికారులకు కూడా వేయండి అంటూ చురకలు అంటించారు. అప్పుడే బీసీసీఐకి సిగ్గు వస్తుందని సీరియస్ అయ్యారు. ఏది చేసినా నడుస్తుందంటే అసలు కుదరదని హెచ్చరించారు. ఒక్క వైడ్ కోసం 5 నిమిషాలు గోదాట్లో క‌లిపారని సీరియ‌స్ అయ్యారు. ఇక‌నైనా బీసీసీఐ పాల‌క మండ‌లి బుద్ధి తెచ్చుకోవాల‌ని కోరారు మైఖేల్ వాన్.

Advertisement

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

 

?igsh=cjRlZHNhazA2Z3kx

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×