E-Paper
Advertisement

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు
Advertisement

Sohail Khan on Mickey Arthur: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో నిత్యం ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ సోహైల్ ఖాన్. మిక్కీ ఆర్థర్ పెద్ద మెంటలోడని.. వాడి వల్ల పాకిస్తాన్ క్రికెట్ రోడ్డున పడిందని సీరియస్ అయ్యారు. మిక్కీ ఆర్థర్ వల్లే తన కెరీర్ కూడా నాశనమైందని ఎమోషనల్ అయ్యారు. తాను ఫామ్ లో ఉన్నా, పాకిస్తాన్ జ‌ట్టులోకి తీసుకోకుండా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు గుర్తు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోహైల్ ఖాన్, మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ ప‌ని త‌న‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో పాల్గొని.. పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాడికి అసలు కోచింగ్ రాదని ఫైర్ అయ్యారు. అతడు ఒక మెంటలోడని… వాడిని పిచ్చాసుపత్రిలో వేసిన తప్పులేదని బాంబు పేల్చారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు మిక్కీ ఆర్థర్ దుర్మార్గంగా వ్యవహరించాడని సీరియస్ అయ్యారు. తాను పాకిస్తాన్ తరఫున ఆడాలని ఎంత ప్రయత్నించినా తొక్కేసాడని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో అద్భుతంగా రాణించినప్పటికీ కూడా తనను పట్టించుకోలేదని విమర్శలు చేశారు సోహైల్ ఖాన్.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

టి20 లు వన్డేలు అలాగే టెస్టులు అన్నిటిలో ప్రయత్నించానని కానీ తనను పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. తాను యంగ్ క్రికెటర్ గా ఉన్నప్పుడు సీనియర్లకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి తనను తొక్కేశాడని మండిపడ్డారు. సీనియర్ క్రికెటర్ అయిన తర్వాత యంగ్ క్రికెటర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నామని తన కెరీర్ తొక్కేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిక్కీ ఆర్థర్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు ప్రతిభ ఆధారంగా కాకుండా.. గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకు మాత్రమే చాన్సులు ఇచ్చేవారని తెలిపారు. రాజకీయ నాయకులు సిఫారసులు చేస్తేనే ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకునేవాడని ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తొక్కేసాడని ఫైర్ అయ్యారు.

పాకిస్తాన్ కోచ్, డైరెక్టర్ గా మిక్కీ ఆర్థర్ కు అవకాశం

Advertisement

మిక్కీ ఆర్థర్ కు పాకిస్తాన్ రెండుసార్లు అవకాశం వచ్చింది. 2016 నుంచి 2019 వరకు మొదటి టర్మ్ లో కోచ్ గా  పనిచేశాడు. ఆ సమయంలో పాకిస్తాన్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. 2023 నుంచి 2024 వరకు పాకిస్తాన్ జట్టు డైరెక్టర్ గా పనిచేశాడు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

 

Related News

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

టీమిండియా క్రికెటర్లంద‌రూ కామాంధులే..అర్ధ‌రాత్రుళ్లు మెసేజులు చేసి వేధిస్తున్నారు !

Big Stories

Advertisement
×