BigTV English
Advertisement

Virat Kohli: కోహ్లీకి వాళ్లతో పోలికా..? పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!

Virat Kohli: కోహ్లీకి వాళ్లతో పోలికా..? పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!

Virat Kohli: ఈ ప్రస్తుత జనరేషన్ లో బెస్ట్ క్రికెటర్ ఎవరనే ప్రశ్నకు ప్రతి ఒక్కరూ టక్కున చెప్పే ఆన్సర్ విరాట్ కోహ్లీ. భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. {Virat Kohli} తన బ్యాటింగ్ తో భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు కోహ్లీ. ప్రపంచ క్రికెట్ లో రన్ మిషన్ గా గుర్తింపు పొందాడు. క్రికెట్ లెజెండరీ ప్లేయర్ల లిస్టులో చేరాడు. టెస్ట్, వన్డే, టి-20.. ఇలా ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే ఎనర్జీతో ఉండడం విరాట్ కోహ్లికి ఒక్కడికే సొంతం.


Also Read: MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!

మైదానంలో విరాట్ {Virat Kohli} ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనం తరచూ చూస్తూనే ఉంటాం. దాంతోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను కింగ్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. ఇక కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్ గోవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 5 టెస్ట్ ల సిరీస్ లో కోహ్లీ తొలి టెస్ట్ లోనే సెంచరీ చేయడం ద్వారా ఫామ్ లో ఉన్నట్లు మరోసారి నిరూపించాడు. కానీ మిగతా రెండు టెస్టుల్లో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాడు.


ఇక చిన్న, పెద్ద తేడా లేకుండా ఎంతోమంది ప్రముఖులు, కోహ్లీ తోటి ఆటగాళ్లు, ఇతర దేశాల ప్లేయర్స్ సైతం కోహ్లీకి ఫాన్స్ అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్.. కింగ్ కోహ్లీ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ జనరేషన్ లో కూడా విరాట్ కోహ్లీ {Virat Kohli} అత్యుత్తమ క్రికెటర్ అని అన్నాడు ఈ జనరేషన్ లో కూడా కోహ్లీకి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేరని.. మూడు ఫార్మాట్లలో ఈ రన్ మిషన్ అరుదైన రికార్డులు సాధించాడని పేర్కొన్నాడు.

అలాంటి గొప్ప ఆటగాడి {Virat Kohli} ని బాబర్ అజామ్, స్మిత్, జో రూట్ తో పోల్చుతుంటే తనకి నవ్వొస్తుందన్నాడు. అతడిని ఎవరితోనూ పోల్చలేమని కితాబిచ్చాడు. నిలకడగా పరుగులు చేస్తూ గత పది సంవత్సరాలుగా భారత జట్టుకు కీలకంగా మారాడని పేర్కొన్నాడు. 2017 ఛాంపియన్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషించాడని.. ఫైనల్ మ్యాచ్ లో అతడి వికెట్ తీయడమే మా విజయానికి కారణమైందని పేర్కొన్నాడు మహమ్మద్ అమీర్.

Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ

ఒకవేళ కోహ్లీ {Virat Kohli} అవుట్ కాకుండా దూకుడుగా ఆడుంటే.. మేము ఆ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయే వాళ్ళమేమోనని అన్నాడు. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత 100 సెంచరీలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లీ వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు, టెస్టుల్లో 30, అంతర్జాతీయ టి-20 లలో ఒక శతకం సాధించాడు.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×