E-Paper
Advertisement

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?
Advertisement

Mohammad Amir On IPL 2027: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir ).. గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా కొనసాగి.. ఎన్నో వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయం కోసం చాలా కష్టపడ్డాడు. అలాంటి మహమ్మద్ అమీర్ తాజాగా ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని అందుకొని… పాకిస్తాన్ వదిలేసాడు. ప్రస్తుతం ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ లో (The 100 League 2026 Tournament) మహమ్మద్ అమీర్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాను ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనకు ఇంగ్లాండ్ పౌరసత్వం వచ్చిన నేపథ్యంలో.. ఐపీఎల్ ఆడే హక్కులు కలిగి ఉన్నానని తాజాగా మహమ్మద్ అమీర్ వెల్లడించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

Advertisement

ఇంగ్లాండ్ వేదికగా ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The 100 League 2026 Tournament) రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మహమ్మద్ అమీర్ కీలక ప్రకటన చేశారు. కొంతమంది పాకిస్తాన్ అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో (Indian Premier League tournament) తాను వాడెందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అవకాశం ఇస్తే ఐపీఎల్ 2027లో బరిలోకి దిగుతానని.. తనకు ఆడే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఐపీఎల్ లో అవకాశం ఇస్తే మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

విరాట్ కోహ్లీ జట్టులో ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. ఆ జట్టు తరఫున ఆడి టైటిల్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కూడా తన సన్నిహితులతో మహమ్మద్ అమీర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఒకవేళ తనకు ఛాన్స్ రాకపోతే… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంటులో బరిలో దిగుతానని వెల్లడించారు. అయితే ఆ టోర్నమెంట్ లో ఓవర్సీస్ ప్లేయర్ గా తనకు అవకాశం రానుంది అని అన్నారు.

మ‌హ్మ‌ద్ అమీర్ ఐపీఎల్ ఆడే అర్హ‌త క‌లిగి ఉన్నాడా?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు ఆడే అర్హత లేదన్న సంగతి తెలిసిందే. 2008 సమయంలో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అందుకే అప్పటి నుంచి పాకిస్తాన్ ప్లేయర్లపై నిషేధం కొనసాగుతోంది. అయితే ఇటీవల బ్రిటిష్ పౌరసత్వాన్ని మహమ్మద్ అమీర్ సొంతం చేసుకున్నారు. అతని భార్య బ్రిటిష్ లో ప్రముఖ లాయర్. ఆమె పుట్టి పెరిగింది అక్కడే. దీంతో ఆమె ద్వారా ఆ బ్రిటిష్ పౌరసత్వాన్ని సంపాదించాడు మహమ్మద్ అమీర్. ఈ తరుణంలోని ఐపీఎల్ ఆడే అవకాశాలను దక్కించుకున్నాడు. అయితే దీనిపై ఇంకా బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×