E-Paper
Advertisement

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా
Advertisement

Mohammad Yousuf On IND VS PAK :  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో (2026 Asian Games tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK ) మధ్య అక్టోబర్ 1వ తేదీన మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై మహమ్మద్ యూసఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ జరగకముందుకే.. టీమిండియా జట్టును ఓడిస్తామని శపథం చేయడం పాకిస్తాన్ క్రికెటర్ల బుర్ర తక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్ పక్కకు పెట్టి టీమిండియా పైన ఎలా విజయం సాధించాలి అనే దాని పైన దృష్టి పెట్టాలని కోరారు. టీమిండియాను ఎలా ఓడించి.. గోల్డ్ మెడల్ సాధించాలనే దానిపైన ఫోకస్ చేయాలంటూ మహమ్మద్ యూసఫ్ కీలక సూచనలు చేశారు. జపాన్ గడ్డపైన టీమిండియా పెద్దగా ప్రదర్శన చేయకపోవచ్చు అని…. వాళ్ల వీక్నెస్ పైన దెబ్బ కొట్టాలని వెల్లడించారు. దీంతో మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీమిండియాను ఓడించడం ఎలా అనే దాని పైన కసరత్తులు చేయండి

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కీలక సూచనలు చేశారు మహమ్మద్ యూసఫ్. చాలా రోజుల నుంచి అనేక వేదికలలో పాకిస్తాన్ జట్టును టీమిండియా అవలీలగా ఓడించిందని… ఇకపై అలా జరగకూడదని మహమ్మద్ యూసఫ్ కోరారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

జపాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విజయం కోసం టీమిండియా చాలా కష్టపడిందని వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం జపాన్ మైదానాలలో టీమిండియా ప్లేయర్లు ఆడడం కష్టమేనని తెలిపారు. ఫ్లాట్ ట్రాక్స్ పైన టీమిండియా ప్లేయర్లను కట్టడి చేయడం కష్టమన్నారు. కానీ, జపాన్ మైదానాలలో టీమిండియాను చిత్తుగా ఓడించే అవకాశం వచ్చిందన్నారు. ఇప్పటికైనా టీం ఇండియాను రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ మానేసి… గెలిచే దిశగా వ్యూహరచనలు చేయాలని కోరారు.

షేక్ హాండ్స్, ట్రోఫీల గురించి ఆలోచన వద్దు

Advertisement

టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదని చాలా రోజులుగా పాకిస్తాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పైన మహమ్మద్ యూసఫ్ కూడా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ ప్లేయర్లకు ఎవరి షేక్ హాండ్స్ అవసరం లేదన్నారు. టీమిండియా కోట బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకోవాలని వెల్లడించారు. దొంగిలించిన ట్రోఫీలు కూడా మనకు వద్దన్నారు. ఆసియా క్రీడలలో టీమిండియా ను ఓడిస్తే తన గడ్డం కూడా తీసేస్తానని శపథం చేశారు. ఈ త‌రుణంలోనే మహ్మద్ యూసుఫ్ (Mohammad Yousuf ) చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

టీమిండియా క్రికెటర్లంద‌రూ కామాంధులే..అర్ధ‌రాత్రుళ్లు మెసేజులు చేసి వేధిస్తున్నారు !

ఏషియన్ గేమ్స్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు…విజేత ఎవ‌రంటే?

బుమ్రా బౌలింగ్ లో ఈ సారి ఫర్హాన్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడు

Big Stories

Advertisement
×