E-Paper
Advertisement

ల‌క్నో మ్యాచ్ లో పేప‌ర్ల క‌ల‌క‌లం..అంబానీకి ష‌మీ అమ్ముడుపోయాడంటూ !

ల‌క్నో మ్యాచ్ లో పేప‌ర్ల క‌ల‌క‌లం..అంబానీకి ష‌మీ అమ్ముడుపోయాడంటూ !
Advertisement

Mohammed Shami: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మే 31వ తేదీ లోపు టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. వరుసగా ఓడిపోతూ వచ్చిన ముంబై ఇండియన్స్, లక్నో సూప‌ర్ జెయింట్స్‌ పైన గెలవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనికి తగ్గట్టుగానే మహమ్మద్ షమీ ( Mohammed Shami ) చేతులో తెల్లటి పేపర్లు కలకలం రేపాయి. దీంతో ముఖేష్ అంబానీ ఇచ్చిన డబ్బులకు మహమ్మద్ షమీ అమ్ముడుపోయాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ ( Match fixing in IPL) జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్ లో పేపర్ల కలకలం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో బౌలర్ మహమ్మద్ షమీ చేతిలో వైట్ పేపర్లు కలకలం రేపాయి. మ్యాచ్ జరుగుతుండగానే ఈ పేపర్లను చదువుతూ మహమ్మద్ షమీ కనిపించాడు. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆ పేపర్లను ముఖేష్ అంబానీ ( Mukesh Ambani) పంపించాడని.. అందుకే లక్నో ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ… ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు అనుకూలంగా బౌలింగ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ విజయం సాధించినట్లు చెబుతున్నారు. దీనిపై వెంటనే విచారణ చేయాలని కూడా లక్నో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

లక్నోపై ముంబై ఇండియన్స్ విజయం

ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూప‌ర్ జెయింట్స్‌ ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match) మధ్య నిన్న వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో మొదటి బ్యాటింగ్ చేసి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది ముంబై ఇండియన్స్. దీంతో ఈ టోర్నమెంట్లో మూడవ విజయాన్ని నమోదు చేసుకుని ముంబై ఇండియన్స్.

Advertisement

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match)

 

 

?igsh=a3BlbTQzbzk3NmNo

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×