Monday TV Movies : మరో వారం వచ్చేసింది.. అంటే కొత్త సినిమాలు సందడి కూడా పెరిగింది. ప్రతి వారం కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేవు ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తీయటలలో వచ్చే సినిమాలతో పాటుగా టీవీలలో వచ్చే సినిమాలు కూడా డిమాండ్ పెరగడంతో ఎక్కువ మంది జనాలు ఈ సినిమా నుంచి వస్తున్నందుకు ఎంతగానో చూస్తున్నారు.. మరి ఇవాళ టీవీ ఛానల్స్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – పైసా వసూల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – బాయ్స్
ఉదయం 11 గంటలకు – భలే కృష్ణుడు
సాయంత్రం 4.30 గంటలకు – నేనేరా పోలీస్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – చుట్టాలున్నారు జాగ్రత్త
ఉదయం 10 గంటలకు – తొలిప్రేమ
మధ్యాహ్నం 1 గంటకు – శైలజా కృష్ణమూర్తి
సాయంత్రం 4 గంటలకు – అశ్వమేధం
రాత్రి 7 గంటలకు – సింహాచలం
రాత్రి 10 గంటలకు – భద్రి
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – చావు కబురు చల్లగా
ఉదయం 9 గంటలకు – 24
మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార
సాయంత్రం 3 గంటలకు – ఖైదీ నం150
సాయంత్రం 6 గంటలకు – వీర సింహారెడ్డి
రాత్రి 9.30 గంటలకు – F2
ఉదయం 5 గంటలకు – 1977 ఏం జరిగింది
ఉదయం 8 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 11 గంటలకు – రౌడీ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు – దూసుకెళతా
రాత్రి 8 గంటలకు – యూ టర్న్
రాత్రి 11 గంటలకు – శ్రీమన్నారాయణ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – అప్పుల అప్పారావు
ఉదయం 10 గంటలకు – బంధం
మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకు – భలేవాడివి బాసూ
రాత్రి 7 గంటలకు – తాత మనవడు
రాత్రి 10 గంటలకు – 28 డిగ్రి సెల్సియస్
మధ్యాహ్నం 3 గంటలకు – ఇద్దరు దొంగలు
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10.30 గంటలకు – పెళ్లి పందిరి
ఉదయం 3 గంటలకు – హనుమాన్
ఉదయం 7 గంటలకు – వాన
ఉదయం 9 గంటలకు – పిల్ల జమిందార్
మధ్యాహ్నం 12 గంటలకు – లైలా
మధ్యాహ్నం 3 గంటలకు – కన్యా కుమారి
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3.30 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 11 గంటలకు – సలార్
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..