E-Paper
Advertisement

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం
Advertisement

Sehwag On Sachin Batting: టీమిండియా ఒకప్పటి డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు సచిన్ టెండూల్కర్ నిరసన సెగ తగిలింది. వీరేంద్ర సెహ్వాగ్ రెచ్చగొడితే, సచిన్ అవుట్ అయ్యాడని అతని దిష్టిబొమ్మలు ముంబైలో దగ్ధం చేసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ రివీల్ చేశారు. సచిన్ టెండూల్కర్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు రివర్స్ స్వీప్ ఆడాలని తాను రెచ్చగొట్టడంతో, అతడు తొలిసారిగా స్టంప్ ఔట్ అయినట్టు వివరించారు. అయితే తన వల్ల స్టంప్ అవుట్ అయ్యాడని తన దిష్టిబొమ్మను సచిన్ టెండూల్కర్ అభిమానులు దగ్ధం చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

నా వల్ల సచిన్ టెండూల్కర్ తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు

సచిన్ టెండూల్కర్ తో కలిసి వీరేంద్ర సెహ్వాగ్ చాలాసార్లు ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ వరకు ఈ ఇద్దరు ఓపెనర్లు గా కొనసాగారు. ఈ ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. అయితే అప్పట్లో సచిన్ టెండూల్కర్ గాయం కారణంగా దూరమై, మళ్లీ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సందర్భంగా జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 60 కి పైగా పరుగులు సాధించాడని వివరించారు. అయితే మరోవైపు తాను బ్యాటింగ్ చేస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. రివర్స్ స్లీప్ ఆడుతూ సిక్సర్లు, బౌండరీలు సాధించాలని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. కానీ సచిన్ టెండూల్కర్ 60 పరుగుల మార్పు అస్సలు దాటడం లేదని.. ఒత్తిడికి లోనైనట్టు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కు సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.తన లాగానే, క్రీజు వదిలి రివర్స్ స్వీప్ ఆడాలని చెప్పినట్టు స్పష్టం చేశారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

అయితే దీనికి సచిన్ టెండూల్కర్ భయపడిపోయాడని వ్యాఖ్యానించారు. వరుసగా ఓవర్లను మేడిన్ చేశాడని.. ఇది తనకు కోపం తెప్పించిందని స్పష్టం చేశారు. అయితే మరోసారి సచిన్ టెండూల్కర్ ను రెచ్చగొట్టేలా మాట్లాడినట్టు తెలిపారు. తన ఒత్తిడికి రివర్స్ స్లీప్ ఆడాడని… కానీ బంతి అయినట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ తొలిసారి స్టంప్ అవుట్ అయినట్లు వెల్లడించారు. అయితే ఈ సంఘటన కారణంగా తనపై దారుణంగా సచిన్ టెండుల్కర్ అభిమానులు ట్రోలింగ్ చేశారని వివరించారు. ముంబైలో తన దిష్టిబొమ్మలు కూడా దద్దం చేసినట్లు గుర్తు చేసారు. సచిన్ టెండూల్కర్ కు మాస్ అభిమానులు ఎక్కువగా ఉంటారని… వాళ్లను తాను హర్ట్ చేసినట్టు తప్పు ఒప్పుకున్నారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×