E-Paper
Advertisement

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌
Advertisement

Tanveer Ahmed On Saim Ayub: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది టీమిండియా. దీంతో టీమిండియాకు గోల్డ్ మెడల్ సొంతమైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేసిన సైమ్ అయూబ్ ( Saim Ayub) … ఓవరాక్షన్ చేశాడు. రెండు సిక్సర్లు కొట్టి, మంచి టచ్ లోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసి… ఉయ్యాల ఊపినట్టు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వైభవ్ ఇంకా పాలు తాగే బుడ్డోడే అనే అర్థం వచ్చేలా ఈ వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా తన్వీర్ అహ్మద్ కూడా రియాక్ట్ అయ్యారు. వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది అంటూ సైమ్ అయూబ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ సీరియ‌స్ అయ్యారు.

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది..త‌న్వీర్ సీరియ‌స్‌

పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన ఫైనల్స్ సందర్భంగా వైభవ్ సూర్య‌వంశీని ట్రోల్ చేసిన సైమ్ అయూబ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికెట్ పడిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవాలి కానీ… మరి ఇంతలా ఓవర్ చేయకూడదని ఆగ్రహించారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ విషయంలో సైమ్ అయూబ్ చేసిన పని 100% తప్పేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. వైభవ్ ఉన్నంతసేపు పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడని గుర్తు చేశారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

ఏదో అదృష్టం కొద్ది వైభవ్ వికెట్ ను సైమ్ అయూబ్ తీశాడని… లేకపోతే వీడి పని కూడా ఫినిష్ చేసేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఇలాంటి చిల్లర సెలబ్రేషన్స్ చేసుకోవడం మానుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ముందు తన ఆటపై సైమ్ అయూబ్ ఫోకస్ చేయాలని కోరారు. పాకిస్తాన్ జట్టులో నీకే సరిగ్గా స్థానం లేదు.. అలాంటిది వైభవ్ జోలికి వెళ్తావా? కొంచమైనా సిగ్గుండాలి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్.

Advertisement

త‌న్వీర్ అహ్మద్ ఒక్కడే కాదు… వైభవ్ సూర్య వంశీని (Vaibhav Sooryavanshi) ఇన్సల్ట్ చేసిన సైమ్ అయూబ్ పై (saim Ayub).. పాకిస్తాన్ మాజీ లందరూ దండయాత్ర మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా వైభవ్ కు అండగా నిలుస్తున్నారు. మొన్నటి వరకు వైభవ్ వయస్సు విషయంలో దుర్మార్గంగా వ్యవహరించిన పాకిస్తాన్ మాజీలు.. సైమ్ అయూబ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

Big Stories

Advertisement
×