E-Paper
Advertisement

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్
Advertisement

Shubman Gill Serious On Jadeja :  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (IND VS PAK ) మధ్య నిన్న జరిగిన మూడవ వన్డే నేపథ్యంలో కెప్టెన్ శుభ‌మాన్ గిల్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాచ్ లో గిల్ కెప్టెన్సీ వల్ల టీమిండియా ఓడిపోయిందని మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న క్రమంలో… అతడిని తీసేయాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్నటి మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా ఓ బౌండరీ మిస్ చేశాడు. ఈ తరుణంలో కెప్టెన్ గిల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక్కడికి కూడా ఫీల్డింగ్ చేయడం చేతకావడం లేదంటూ గట్టిగా గిల్ (Shubman Gill) అరిచిన ( Shubman Gill Serious On Jadeja) వీడియో బయటకు వచ్చింది. దీంతో వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తోపు ఫీల్డర్ రవీంద్ర జడేజాను (Ravindra Jadeja) తిట్టేంత మగాడివి అయ్యావా? అంటూ అతని అభిమానులు… గిల్ పై సీరియస్ అవుతున్నారు.

బౌండరీ మిస్ చేసిన రవీంద్ర జడేజా… గిల్ తీవ్ర ఆగ్రహం

వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా రవీంద్ర జడేజా ఓ బౌండరీ మిస్ చేశాడు. బౌండరీ వైపు వెళ్తున్న బంతిని ఆపే క్రమంలో… రవీంద్ర జడేజా కాస్త నిర్లక్ష్యంగా కనిపించారు. కాస్త డైవ్ చేసి ఉంటే కచ్చితంగా బౌండరీ ని రవీంద్ర జడేజా ఆపేవాడు. కానీ అలా చేయకుండా లైట్ తీసుకున్నాడు. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. అయితే రవీంద్ర జడేజా లాంటి బెస్ట్ ఫీల్డర్ బౌండరీ మిస్ చేయడంతో వెంటనే కెప్టెన్ గిల్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

మైదానంలోనే బండ బూతులు తిట్టాడు. డైవ్ చేసి ఉంటే బౌండరీ వెళ్లకపోవు కదా? అంటూ సీరియస్ అయ్యారు. బెస్ట్ ఫీల్డర్ నువ్వే ఇలా చేస్తే మిగతా ఆటగాళ్లు అన్ని వదిలేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై రవీంద్ర జడేజా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కెప్టెన్సీ సరిగ్గా చేయడం చేతకాదు కానీ… రవీంద్ర జడేజా (ravindra jadeja) ఫీల్డింగ్ పై మాట్లాడుతున్నావా? అంటూ కెప్టెన్ గిల్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందు నువ్వు కెప్టెన్సీ స‌రిగ్గా చేయ్…ఆ త‌ర్వాత ర‌వీంద్ర జ‌డేజాపై రియాక్ట్ అవ్వు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. గిల్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

 

 

Related News

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

పాకిస్తాన్ క్రికెట్ లో అందరూ దద్దమ్మలే…PCB ఆఫ‌ర్ పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

6 సిక్సర్లు కొడతానని…బుమ్రా బౌలింగ్‌లో మూతి పళ్ళు రాలగొట్టుకున్న ఫర్హాన్

Big Stories

Advertisement
×