E-Paper
Advertisement

Harshit Rana: బెడిసికొట్టిన గంభీర్ ప్లాన్‌..హ‌ర్షిత్ రాణా ఔట్, భారీ మార్పుల‌తో టీమిండియా జ‌ట్టు

Harshit Rana: బెడిసికొట్టిన గంభీర్ ప్లాన్‌..హ‌ర్షిత్ రాణా ఔట్, భారీ మార్పుల‌తో టీమిండియా జ‌ట్టు
Advertisement

Harshit Rana: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) శని వారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో హర్షిత్ రాణాను ( Harshit Rana ) ఆడించాలన్న గౌతమ్ గంభీర్ కల నెరవేరలేదు. అతనికి తాజాగా మోకాలికి సంబంధించిన గాయం అయింది. ఈ నేపథ్యంలోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి హర్షిత రాణా ( Harshit Rana knee injury )దూరమయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారిక ప్రకటన చేసింది. దీంతో హర్షిత రాణా స్థానంలో హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj) బరిలోకి దిగబోతున్నాడు. హర్షిత్ రానా స్థానాన్ని భర్తీ చేస్తాడు సిరాజ్.

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

హ‌ర్షిత్ రాణా ఔట్, భారీ మార్పుల‌తో టీమిండియా జ‌ట్టు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా ( Harshit Rana ) , కాలుకు గాయమైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తుండగా అతనికి తీవ్రమైన గాయమైందని చెబుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య వార్మప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణాకు గాయమైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హర్షిత రాణా స్థానంలో హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ ను తుది జ‌ట్టులోకి తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఉదయం దీనిపై అనేక‌ కథనాలు రాగా, కాసేపటి క్రితమే భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారిక ప్రకటన చేసింది. దీంతో హైదరాబాద్ లో ఉన్న మహమ్మద్ సిరాజ్ హుటా హుటిన ముంబై బయలుదేరాడు. రేపటి రోజున యుఎస్ఏ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా స్థానంలో మ‌హ్మ‌ద్‌ సిరాజ్ ఆడే ఛాన్స్ ఉంది.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే కొత్త జ‌ట్టు ఇదే

టీమిండియా : సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ ( Sanju Samson), శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj) , వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్,

Advertisement

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×