E-Paper
Advertisement

ఐపీఎల్ ఆడి, టీమిండియా ప్లేయర్ల ర‌హ‌స్యాలు రాబ‌ట్టాను

ఐపీఎల్ ఆడి, టీమిండియా ప్లేయర్ల ర‌హ‌స్యాలు రాబ‌ట్టాను
Advertisement

Heinrich Klaasen On IPL:   ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్‌ (Moises Henriques) అందరికీ గుర్తుండే ఉంటాడు. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆల్రౌండర్ పాత్ర పోషించి… ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు మోయిసెస్ హెన్రిక్స్‌. అలాంటి మోయిసెస్ హెన్రిక్స్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ఆడడం వల్ల తన కెరీర్ ఎంతో డెవలప్ అయిందని ప్రకటించారు. అదే సమయంలో టీమిండియా క్రికెటర్ల సీక్రెట్స్ కూడా తాను తెలుసుకున్నారని వెల్లడించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League tournament ) ఆడిన నేపథ్యంలో.. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అద్భుతంగా రాణించగలిగినట్లు పేర్కొన్నారు. అలాగే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రవి చంద్రన్ అశ్విన్, మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni), విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్ లాంటి ఎంతోమంది సీనియర్ క్రికెటర్ల తో సంబంధాలు పెంచుకున్నట్లు వివరించారు. అలాగే తన టెస్ట్ అరంగేట్రం కూడా టీం ఇండియాతో చేసిన నేపథ్యంలో.. వాళ్లతో బంధం మరింత పెరిగిందన్నారు.

ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించా…కావ్య పాప వ‌ల్లే, ఈ స్థాయికి చేరాను

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఒకప్పుడు అద్భుతంగా రాణించిన మోయిసెస్ హెన్రిక్స్‌ (Moises Henriques).. తన క్రికెట్ హిస్టరీలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున తన కెరీర్ ప్రారంభించినప్పటికీ… జట్టులో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు ఎవరు సహాయం చేయలేదని ఎమోషనల్ అయ్యారు. ఎన్నో గడ్డు పరిస్థితితులను తాను ఎదుర్కొని… ఆ తర్వాత నిలదొక్కుకున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా జట్టులో ఉన్నప్పుడు కష్టాలు వస్తే.. ఎవరు పట్టించుకోలేదన్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడిన నేపథ్యంలో కావ్య పాప తనకు ఎంతో సహాయం చేసిందని వివరించారు. ఆమెను ప్రతిరోజు తలుచుకుంటానని వెల్లడించారు. తన జీవితాంతం కావ్య పాపకు రుణపడి ఉంటానని ప్రకటించారు మోయిసెస్ హెన్రిక్స్‌.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అదరగొట్టిన మోయిసెస్ హెన్రిక్స్‌

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH Team) తరఫున 2014 నుంచి 2017 వరకు మోయిసెస్ హెన్రిక్స్‌ (Moises Henriques)  ఆడిన సంగతి తెలిసిందే. 2016 సమయంలో హైదరాబాద్ జట్టు టైటిల్ కొట్టగా.. అందులో మోయిసెస్ హెన్రిక్స్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఆడి తన సత్తా చాటాడు. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పిన మోయిసెస్ హెన్రిక్స్‌… ఇప్పుడు పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే 2026 జూలైలో ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్న‌ట్లు ప్రకటించాడు.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

Related News

మ‌రో వివాదంలో రిష‌బ్ పంత్..బంతిని ఫుట్ బాల్ లాగా త‌న్ని మ‌రీ

బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

సెప్టెంబ‌ర్ వ‌ర‌కే ఈ జ‌ల్సాలు…ఆ త‌ర్వాత వైభ‌వ్ ను ఇంటికి పంపిస్తాం !

నల్ల జాతీయులను సెల‌క్ట్ చేయొద్దు..ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌పై పీట‌ర్సన్ సంచ‌ల‌నం !

నేనైతే 150KM స్పీడ్ తో వైభ‌వ్ త‌ల‌ ప‌గిలేలా బంతులు వేస్తా..బ్రెట్ లీ హెచ్చ‌రిక‌

టీమిండియా క్రికెట‌ర్లు పెద్ద దొంగ‌లు..గాయాల పేరుతో జారుకున్న 9 మంది ?

Big Stories

Advertisement
×