Travis Head: ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ) కొంప మునిగేలా కనిపిస్తోంది. అతన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ పెరుగుతుంది. 150 కోట్ల భారత ప్రజలను ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ) అవమానించాడని.. సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వస్తున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు… ట్రావిస్ హెడ్ ( Travis Head ) ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాను అవమానించినందుకు గాను హైదరాబాద్ జట్టు నుంచి ట్రావిస్ హెడ్ ( Travis Head ) ను తొలగించాలని… ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: IPL Clashes: ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరిగిన గొడవలు ఇవే !
అంతేకాదు ఎస్ ఆర్ హెచ్ ఓనర్ కావ్య పాపకు ( Kavya Maran) వార్నింగ్ కూడా ఇస్తున్నారు కొంత మంది అభిమానులు. వెంటనే హైదరాబాద్ జట్టు నుంచి ట్రావిస్ హెడ్ ( Travis Head ) ను తొలగించాలని… లేకపోతే… ఊరుకునేది లేదని.. కొంతమంది హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మొన్నటి మెగా వేలం సమయంలో… దాదాపు 14 కోట్లు పెట్టి ట్రావిస్ హెడ్ ( Travis Head ) ను రిటైన్ చేసుకున్నారు హైదరాబాద్ ఓనర్ కావ్య పాప. 2024 ఐపిఎల్ టోర్నమెంటులో హెడ్ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో ట్రావిస్ హెడ్ ( Travis Head ) కు బౌలింగ్ చేయాలంటే… బౌలర్లు భయపడి పోయేలా… విరుచుకుపడ్డాడు. దీంతో అతన్ని మొన్నటి వేలంలో వదలకుండా… అంటిపెట్టుకుంది హైదరాబాద్ జట్టు. అంతేకాదు 14 కోట్లు పెట్టి మరి రిటైన్ చేసుకోవడం జరిగింది. అయితే మొన్నటి బాక్సింగ్ టెస్ట్ లో… ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ) సెలబ్రేషన్స్ అసభ్యకరంగా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Pant) వికెట్ తీసిన తర్వాత… గ్రౌండ్ లో రచ్చ చేశాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ).
లెఫ్ట్ హ్యాండ్ లో… తన రైట్ పాయింట్ అవుట్ ఫింగర్ పెట్టి.. చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు హెడ్. అయితే… దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్లు అందరూ స్పందిస్తున్నారు. వెంటనే ట్రావిస్ హెడ్ ( Travis Head ) … పైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారతదేశాన్ని అవమానించాడని… అలాంటి వ్యక్తి క్రికెట్ ఆడకుండా చేయాలని కూడా కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు ( Navjyot Singh Sidhu)… సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
Also Read: Glenn Maxwell’s Catch: మాక్స్ వెల్ క్రేజీ క్యాచ్..బిత్తరపోయిన బ్యాట్స్ మెన్ !
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Pant) ఒక్కడినే అవమానించలేదు… భారతీయులను అవమానించాడు అంటూ ట్రావిస్ హెడ్ ( Travis Head )పై మండిపడ్డారు. అలాంటి ట్రావిస్ హెడ్ ( Travis Head ) పై వేటు వేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC )కు ఫిర్యాదు చేశాడు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు ( Navjyot Singh Sidhu). ఇక ఇప్పడు హైదరాబాద్ జట్టు నుంచే ట్రావిస్ హెడ్ ను తొలగించాలని డిమాండ్ వస్తోంది.