BigTV English

IND VS NZ: గెలుపు జోష్ లో ఉన్న న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్ దూరం!

IND VS NZ: గెలుపు జోష్ లో ఉన్న న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ..  కీలక ప్లేయర్ దూరం!

IND VS NZ: టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) జట్ల మధ్య… టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి టెస్ట్.. పూర్తి కాగా మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. బెంగళూరు వేదికగా (Benguluru ) జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 24వ తేదీ అంటే ఎల్లుండి నుంచి పూణే ( Pune) వేదికగా రెండవ టెస్టు ప్రారంభం కానుంది.


New Zealand’s Kane Williamson Out Of Second India Test

అయితే ఇలాంటి నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుకు ( New Zealand ) ఎదురు దెబ్బ తగిలింది. గెలుపు జోష్ లో ఉన్న… న్యూజిలాండ్ జట్టుకు ( New Zealand ) మరో కీలక ప్లేయర్ దూరమయ్యాడు. ఇండియాతో జరిగే రెండో టెస్ట్ కు కెన్ మామ… మరోసారి దూరం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. శ్రీలంకతో (Sri lanka )జరిగిన టెస్ట్ సిరీస్ లో కేన్ విలియమ్సన్ ( kane Williams Son) … తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి… రెస్ట్ తీసుకుంటున్న కేన్ మామ… ఇండియాతో జరిగే రెండో టెస్ట్ కు రెడీ అవుతారని అందరూ అనుకున్నారు.

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !


కానీ న్యూజిలాండ్ కు ఊహించని షాక్ తగిలింది. కెన్ విలియమ్ సన్ గాయం ఇంకా తక్కువ కాలేదట. ఆయన రియంట్రి ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందట. మూడో టెస్ట్ కు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ ఒకటో తేదీన ముంబైలో మూడో టెస్టు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది.

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

ఈ టెస్ట్ మ్యాచ్.. సమయం వరకు కెన్ విలియంసన్ ( kane Williams Son) కోలుకుంటారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే రెండో టెస్టుకు కేన్ మామ దూరం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన అయితే… బయటకు వచ్చింది. కేన్ మామ న్యూజిలాండ్ జట్టుకు దూరం కావడం టీమిండియా కు అడ్వాంటేజ్ అని చెబుతున్నారు క్రీడా విశేషకులు.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

ఇది ఇలా ఉండగా…. టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజి లాండ్ మధ్య బెంగళూరు వేదిక జరిగిన మ్యాచ్లో… కివిస్ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. భారీ వర్షం అడ్డంకి గా మారడంతో… టీమిండియా ఆ మ్యాచ్ లోకి గెలవలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు ఆల్ అవుట్ అయిన టీమిండియా జట్టు ( Team India )… ఆ తర్వాత కోలుకోలేకపోయింది. దాన్ని న్యూజిలాండ్ జట్టు బాగా సద్వి నియోగం చేసుకొని మొదటి టెస్ట్ లో ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×