BigTV English

MI vs PBKS Prediction: చిలుక జోష్యం… క్వాలిఫైయర్ 2 విజేత ఎవరంటే ?

MI vs PBKS Prediction: చిలుక జోష్యం… క్వాలిఫైయర్ 2 విజేత ఎవరంటే ?

MI vs PBKS Prediction:  ఇండియన్ ప్రీమియర్ 2025 టోర్నమెంటులో భాగంగా… ఇప్పటివరకు 70 కి పైగా మ్యాచ్ లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు మ్యాచ్ లు పూర్తయితే టోర్నమెంట్ మొత్తం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రేపటి రోజున అంటే శనివారం రోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రేపు క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. ఈ కీలక మ్యాచ్… అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.


Also Read: Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా

క్వాలిఫైయర్ 2 ఎక్కడ? ఉచితంగా ఎలా చూడాలి?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ ఏడు గంటలకు ఉంటుంది. ఇక ఇందులో మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో అలాగే స్టార్ స్పోర్ట్స్ లో జరగనుంది.

చిలుక జోస్యం ఏం చెబుతోంది ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో చిలుక జోష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిలుక జోష్యం ప్రకారం పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని… తేలిపోయింది. ఒకవేళ చిలుక జోష్యం ప్రకారం పంజాబ్ కింగ్స్… క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్లో విజయం సాధిస్తే… ఖచ్చితంగా ఫైనల్ కు వెళ్తుంది. ఫైనల్ కి వెళ్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మరి నిజంగానే ఈ చిలుక జోష్యం నిజం అవుతుందో లేదో చూడాలి.

పంజాబ్ కింగ్స్ (PBKS): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయాస్ అయ్యర్ (సి), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్‌దీప్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్: విజయ్‌కుమార్ వైషాక్

ముంబై ఇండియన్స్ (MI): జానీ బెయిర్‌స్టో (WK), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (సి), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్.

ఇంపాక్ట్ ప్లేయర్: అశ్వని కుమార్

Also Read: GT VS MI, Eliminator: గుజరాత్ ఓటమి.. పంజాబ్ తో ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్… టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

?igsh=MXFzaHY1M2xkYWNyaw%3D%3D

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×