E-Paper
Advertisement

అదృష్టం కొద్ది తొలి టెస్ట్ లో బంగ్లా గెలిచింది..అంతే త‌ప్ప వాళ్లు పీకిందేమీ లేదు

అదృష్టం కొద్ది తొలి టెస్ట్ లో బంగ్లా గెలిచింది..అంతే త‌ప్ప వాళ్లు పీకిందేమీ లేదు
Advertisement

Mitchell Johnson On Ban vs AUS: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (Australia vs Bangladesh) మధ్య నిన్నటి వరకు రెండు టెస్టుల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విక్టరీ అందుకుంది. దీంతో టెస్ట్ సిరీస్ 1-1 తేడాతో సమం చేసింది కంగారు టీమ్. అయితే ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. అందరూ ఆస్ట్రేలియాలో దుమ్మెత్తి పోశారు. ఆస్ట్రేలియా పని అయిపోయిందని పరువు తీశారు. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియాకు గతి పట్టిందని పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ పై మిచెల్ జాన్స‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాగిని డ్యాన్స్ లు త‌ప్ప, బంగ్లాకు ఏదీ చేత‌కాదు, దేవుడు దిగివ‌చ్చినా ఆస్ట్రేలియాను ఓడించ‌లేరని స‌వాల్ విసిరారు మిచెల్ జాన్సన్.

నాగిని డ్యాన్స్ లు త‌ప్ప, బంగ్లాకు ఏదీ చేత‌కాదు

ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో మిచెల్ జాన్సన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవడం చాలా రేర్ సందర్భం అన్నారు. అదృష్టం కొద్దీ గెలిచారు తప్ప… వాళ్లు కష్టపడ్డది ఏమీ లేదని హేళన చేస్తూ మాట్లాడారు. నిజంగా బంగ్లాదేశ్ బలమైన జట్టు అయి ఉంటే రెండో మ్యాచ్ లో కనీసం పోటీ అయిన ఇచ్చేవాళ్లు… అలా కాకుండా ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేలా సహకరించారని పరువు తీశారు. ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు ఒక ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ పరుగులు దాటించలేక పోయారని హేళన చేశారు. దీన్ని బట్టి చూస్తే మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ అదృష్టం కొద్ది తప్ప… కష్టపడి గెలిచింది ఏమీ లేదని వెల్లడించారు మిచెట్ జాన్స‌న్‌.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఆస్ట్రేలియా ఆటగాళ్ల నిర్లక్ష్యం కారణంగా బంగ్లాదేశ్ గెలిచింది కానీ… వాళ్ళు పీకిందేమీ లేదని పరువు తీశారు. ఆస్ట్రేలియాను ఓడించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది ఆస్ట్రేలియా జట్టును మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత విమర్శించారని ఆగ్రహించారు. క్రికెట్ లో గెలుపు, ఓటములు సహజమే… కానీ బంగ్లాదేశ్ చేతులో ఆస్ట్రేలియా గెలవడం అనుకోకుండా జరిగింది తప్ప… అందులో పెద్దగా బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇకపైన చిన్న జట్లను డీల్ చేసే ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టోర్న‌మెంట్ లోనూ అద్భుతంగా ఆసీస్ రాణిస్తుంద‌ని తెలిపారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ

Tags

Related News

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ ల‌లో చిప్స్..టీమిండియా కోసం జై షా కుట్ర‌లు !

కెప్టెన్ కూల్ కాదు…నరరూప రాక్షసుడు, ధోనిపై చాహ‌ల్ సంచ‌ల‌నం !

నా జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా…హర్ష భోగ్లేకు జైస్వాల్ వార్నింగ్ !

స్పాన్స‌ర్లు దిక్కులేక‌..20 ఏళ్లుగా PEPSIతోనే క‌థ గ‌డిపేస్తోన్న పాకిస్తాన్‌

క్రిస్టియానో రోనాల్డో కంటే గొప్పోడిని అన్న‌ట్లుగా కోహ్లీ ఫీల్ అవుతాడు!

కావ్య పాప‌కు బిగ్ షాక్‌… SRH డేంజ‌ర్ ప్లేయ‌ర్ కు బేడీలు వేసిన పోలీసులు

పాకిస్తాన్ ప‌త‌నానికి బాబ‌ర్ ఆజం కుట్ర‌లే కార‌ణం…వాడి వ‌ల్లే అంద‌రూ దోషుల‌య్యారు

Big Stories

Advertisement
×