Team India: నటి ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రగ్యా జైస్వాల్ తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన కెరీర్ లో అనేక సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ కు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ క్రికెటర్ గిల్ పై ఆసక్తికరంగా కామెంట్ చేసింది. గిల్ చాలా క్యూట్ గా ఉంటాడు అతను అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా క్రికెట్ ఆడతాడు.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
నాకు గిల్ అందరికన్నా చాలా ఎక్కువగా ఇష్టం నేను సింగిల్ గానే ఉన్నాను అతనితో డేటింగ్ కి నేను సిద్ధం అని ప్రగ్యా సంచలన కామెంట్లు చేసింది. ఎవరు ఏమైనా అనుకోండి ఇది మాత్రం జరిగేలా చూడండి అంటూ సంచలన కామెంట్లు చేసింది. ప్రగ్యా జైస్వాల్ ఇలా మాట్లాడడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిన్నది చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి. దీనిపై గిల్ ఎలా స్పందిస్తారో చూడాలని ఈ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గిల్ చాలా మందితో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో సారా ఆలీఖాన్ తో ప్రేమలో ఉన్నాడని, డేటింగ్ చేస్తున్నాడని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత కొద్ది రోజులకి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని చాలామంది అన్నారు. అంతే కాకుండా వీరిద్దరూ చాలా సందర్భాలలో పార్టీలు, ఫంక్షన్లకు కూడా వెళ్లి కలుసుకోవడం విశేషం. వీరిద్దరూ తొందర్లోనే వివాహం చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఏమైందో తెలియదు ఈ మధ్యకాలంలో వీరిద్దరూ విడిపోయినట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలకు గల ప్రధాన కారణం సోషల్ మీడియా వేదికగా ఐ యామ్ సింగిల్ అని గిల్ రాసుకొచ్చాడు.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం గిల్ ప్రముఖ బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వీరిద్దరూ కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అంతే కాకుండా బయట కూడా తిరిగిన సమయంలో కెమెరా కంట కూడా పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ గిల్ కి సంబంధించి ఈ వార్త వైరల్ గా మారుతుంది.