BigTV English

Rafael Nadal: రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం…!

Rafael Nadal: రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం…!

 


Rafael Nadal announces retirement at end of 2024 season: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెన్నిస్ కి గుడ్ బై చెప్పాడు రఫెల్ నాదల్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 అయిన… కొన్ని అనివార్య కారణాల వల్లనే… ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. సుదీర్ఘ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన స్పెయిన్ బుల్…. అందరికీ షాక్‌ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన నాదల్.. కొన్ని రోజులుగా గాయాల బారీన పడ్డారు. గాయల కారణంగా టాప్ 10 లో కూడా చోటు దక్కించుకోలేక పోయారు నాదల్. రాఫెల్ సాధించిన 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉండటం గమనార్హం.


Also Read: Riyan Parag: బంగ్లా మ్యాచ్‌ లో పరాగ్‌ ఓవరాక్షన్‌..ఇదే తగ్గించుకుంటే మంచిది !

92 ATP సింగిల్స్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా నాదల్ ఖాతాలో ఉన్నాయి. సింగిల్స్ లో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురిలో ఒకడు నాదల్ కూడా ఉన్నారు. క్లే కోర్టు పై 81 వరుస విజయాలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రాఫెల్ రికార్డ్ సృష్టించడం జరిగింది. టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో… అందరూ షాక్‌నకు గురవుతున్నారు.

Tags

Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×