BigTV English

RR VS KKR: ఇవాళ మరో కీలక మ్యాచ్… KKR ను రాజస్థాన్ ఓడిస్తుందా ?

RR VS KKR:  ఇవాళ మరో కీలక మ్యాచ్… KKR ను రాజస్థాన్ ఓడిస్తుందా ?

RR VS KKR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ).. ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. సమ్మర్ కావడంతో ఈ మ్యాచ్లు చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్లు కూడా మంచి ఎంటర్టైన్మెంట్.. ఇవ్వడం జరిగింది. ఇక… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders) జట్ల మధ్య ఆరవ మ్యాచ్ జరగనుంది.


Also Read:  IPL 2025: ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్… టాప్ లో ఎవరంటే ?

రాజస్థాన్ వర్సెస్ కోల్క తా మ్యాచ్ వేదిక, టైమింగ్స్


రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders) జట్ల మధ్య.. జరిగే ఆరవ మ్యాచ్ గువా హటి లోని బర్సపార క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్… ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అంటే సాయంత్రం ఏడు గంటలకు రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మధ్య జరిగే మ్యాచ్ టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లను.. జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు వస్తాయి.

రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ రికార్డులు

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో రెండు సమానంగా తలపడ్డాయి. రాజస్థాన్ 14 మ్యాచ్లో విజయం సాధిస్తే…. కోల్కత్తా నైట్ రైడర్స్ కూడా 14 మ్యాచ్లో విజయం సాధించింది. ఇందులో… రెండు మ్యాచ్లు మాత్రం రిజల్ట్ రాకుండా ముగిసాయి. ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ హైయెస్ట్ స్కోర్ 223 అయితే లోయస్ట్ స్కోర్ 125 పరుగులు. అలాగే రాజస్థాన్ రాయల్స్ హైయెస్ట్ స్కోర్ 224 పరుగులు. లోయస్ట్ స్కోర్ 81 పరుగులు మాత్రమే. అంటే ఈ రెండు జట్లు కూడా సమాన బలాలతో ఇప్పటివరకు తలపడ్డాయి. ఇవాల్టి మ్యాచ్లో కూడా చెరో యాభై శాతం విన్నింగ్ పర్సంటేజ్ కలిగి ఉన్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

Also Read:  PBKS VS GT: సాయి సుదర్శన్ పోరాటం వృధా.. పంజాబ్ తొలి విజయం

రాజస్థాన్ రాయల్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల అంచనా

రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royas ) ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్(సి), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికె), షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XII ( KKR ): క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, అజింక్యా రహానే (సి), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/ఆన్రిచ్ నార్త్జే, వరుణ్ చకరవరోరా, వరుణ్ చకరవరోరా

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×