E-Paper
Advertisement

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !
Advertisement

Ramiz Raza on Kohli-Sachin: టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ ను విరాట్ కోహ్లీ ముందు కించపరిచేలా పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అని ప్రశంసించారు. టీమిండియాను సచిన్ కంటే ఎక్కువగా గెలిపించింది విరాట్ కోహ్లీ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో సచిన్ టెండూల్కర్ వల్ల టీమిండియా కు పెద్దగా లాభం జరగలేదని పరువు తీసే ప్రయత్నం చేశారు.

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

కానీ చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ… 100కు 200% కష్టపడి టీమిండియాను ఈ స్థాయికి తీసుకువచ్చాడని ప్రశంసించారు. గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదని ఆగ్రహించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చాలా బలంగా తయారైందని గుర్తు చేశారు. అందుకే తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అన్నారు రమీజ్ రాజా. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

సచిన్ సెంచరీ చేస్తే టీమిండియా ఓడిపోవడమే

సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సెంచరీలు నమోదు చేశారు. ఇప్పటివరకు టెస్టుల్లో 51, వన్డేలలో 49 సెంచరీలు నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్. అంటే మొత్తంగా 100 సెంచరీలు చేసిన మొనగాడు సచిన్. అలాంటి సచిన్ టెండూల్కర్ పరువు తీస్తూ రమీజ్ రాజా మరో బాంబు పేల్చాడు. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తే టీమిండియా ఓడిపోవడం చాలా సార్లు చూసానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడు సెంచరీ చేస్తే కచ్చితంగా టీమిండియా ఓడిపోతుందని బాంబు పేల్చారు. ఇలాంటి సంఘటనలు తన ముందు చాలానే జరిగాయని వెల్లడించారు. అందుకే అతడు చాలాసార్లు 90 లోనే కావాలనే అవుట్ అయినట్లు కూడా ఆరోపణలు చేశారు.

Advertisement

అయితే రమీజ్ రాజా ( Ramiz Raza ) చెప్పినట్లుగా రికార్డులు దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో సెంచరీలు చేసి 20 మ్యాచ్లు గెలిపించాడు. 20 డ్రా అయ్యాయి. 11 ఇంటిలో ఓడిపోయింది టీమిండియా. వన్డేలలో 33 సెంచరీలు చేసి విక్టరీ అందించాడు. 14 మ్యాచ్ లలో సెంచరీలు చేసినా కూడా టీమిండియా ఓడిపోయింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. అదే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే మాత్రం ప్రతి మ్యాచ్ దాదాపు టీమిండియా విక్టరీ సాధించిందని రమీజ్ రాజా స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ సాధించిన అన్ని రికార్డులు టీమిండియాలో మరో క్రికెటర్ సాధించడం కష్టమేనన్నారు. ఇక ముందు కూడా అలాంటి క్రికెటర్ టీమిండియా కు దొరకబోడని వివరించారు.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

Related News

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

Big Stories

Advertisement
×