E-Paper
Advertisement

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !
Advertisement

Virat Kohli Angry On Gambhir and Gill:  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్, గిల్ కోపం తెప్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చుతూ ఈ ఇద్దరు సరికొత్త గేమ్ ప్లాన్ సిద్ధం చేశారట. ఎప్పటి లాగా వన్డేలలో మూడో స్థానంలో కాకుండా విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో పంపేందుకు సిద్ధం అయ్యారట. ఇవాళ ఉదయం నుంచి దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఇది విన్న విరాట్ కోహ్లీ కోపం కట్టలు తెంచుకుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. తన బ్యాటింగ్ ఆర్డర్ జోలికి వస్తే పళ్ళు రాలగొడతానని… గౌతమ్ గంభీర్ తో పాటు గిల్ కు విరాట్ కోహ్లీ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీ… అసహనం వ్యక్తం చేస్తూ ప్రాక్టీస్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడట.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చేందుకు గంభీర్ ప్లాన్?

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చేందుకు గౌతమ్ గంభీర్, గిల్ ఇద్దరూ కుట్రలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోయే వెస్టిండీస్ వన్డే సిరీస్ నేపథ్యంలోనే ఈ ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నారట. ఎప్పటిలాగా మూడో స్థానంలో కాకుండా విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో దింపేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేసేలా గంభీర్ బుర్ర తక్కువ ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో ఉదయం నుంచి కొన్ని న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఓపెనర్ గా రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ బరిలో దిగనున్నారట. ఈ వెస్టిండీస్ టూర్ లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పు సక్సెస్ అయితే… 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ కోహ్లీ నాలుగో స్థానంలోనే దిగుతాడు అన్నమాట. ఇప్పుడు ఇదే విషయం పెంట పెట్టింది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

గంభీర్ నిర్ణయం పై విరాట్ కోహ్లీ సీరియస్

తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా సీరియస్ అయ్యారు. వెస్టిండీస్ వన్డే సిరీస్ నేపథ్యంలో తిరువనంతపురంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ వార్త తెలియగానే గౌతమ్ గంభీర్ తో పాటు గిల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ప్రాక్టీస్ వదిలేసి మధ్యలోనే కోహ్లీ వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్, గిల్ ప‌ళ్లు రాల‌ కొడ‌తాన‌ని కూడా కోహ్లీ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

Related News

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

మళ్లీ ఛాన్స్ రాదు..ఏషియన్ గేమ్స్ లోనే టీమిండియాపై పాకిస్తాన్ పగ తీర్చుకోవాలి

Big Stories

Advertisement
×