E-Paper
Advertisement

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు
Advertisement

Sourav Ganguly About MS Dhoni: టీమిండియా మహేంద్ర సింగ్ ధోనిపై పాకిస్తాన్ ఒకప్పటి ప్రెసిడెంట్ ముషార్రఫ్ చేసిన వ్యాఖ్యలను సౌరవ్ గంగూలీ గుర్తు చేసుకున్నారు. ధోని సిక్సర్లు చూసి…ముషార్రఫ్ కూడా బిత్తరపోయాడంటూ వివరించారు. ఈ కిలాడీ ప్లేయర్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావని తనను ముషార్రఫ్ అడిగినట్టు తెలిపారు దాదా (Sourav Ganguly). ధోని కొట్టే సిక్సులు, స్టేడియం బయట పడుతున్నాయని, అతడు చాలా బలవంతుడంటూ తనకు చెప్పినట్టు గుర్తు చేసారు. 2006 సంవత్సరంలో పాక్ పర్యటనకు టీమిండియా వెళ్లినప్పుడు ఈ ప్రస్థావన వచ్చినట్టు తెలిపారు. దీంతో ధోని, ముషార్రఫ్ సంఘటనపై సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ధోని బ్యాటింగ్ కు ఫిదా అయిపోయిన ముషార్రఫ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. మిస్టర్ కూల్ గా పిలవబడే ధోని, ఒకప్పుడు చాలా భయంకరంగా బ్యాటింగ్ చేసేవాడు. ధోని కొట్టే సిక్సులకు బౌలర్లు బెంబేలెత్తిపోయేవారు. హెలి క్యాప్టర్ సిక్స్ కనిపెట్టింది కూడా ధోనినే అంటూ ఉంటారు. అయితే, అలాంటి మహేంద్ర సింగ్ ధోని ( ms dhoni) 2006లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. టీమిండియా తరఫున బరిలోకి దిగిన ఆయన, ఊచకోత కోశాడు. ధోని కొట్టిన సిక్సులు స్టేడియం బయట పడిన సంఘటనను స్వయంగా ముషార్రఫ్ దగ్గరుండి చూశాడు.

Advertisement

దీంతో వెంటనే స్టేడియానికి వచ్చిన సౌరవ్ గంగూలీ దగ్గరకు వెళ్లాడు. ఏంటి దాదా ఇంత పెద్ద కిలాడీని ఎక్కడి నుంచి తీసుకొచ్చావ్ ? అని ప్రశ్నించారు. ధోని తాకత్ చూస్తుంటే భయమెస్తోంది. బౌలర్లు ధోనిని తట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, ముషార్రఫ్ అడిగిన ప్రశ్నకు దాదా వింత ఆన్సర్ ఇచ్చారు. ఇండియా బార్డర్ లో బలంగా కనిపించాడని, వెంటనే తీసుకొచ్చామంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా దాదానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పంచుకున్నారు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

మిస్టర్ ధోని నువ్వు జట్టు కత్తిరించుకోవద్దు

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అప్పట్లో పొడవైన జట్టుతో కనిపించేవాడు. అయితే, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా ధోని జుట్టుపై ముషార్రఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని.. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందని ప్రశంసించారు. ఇలా ఉంటేనే నువ్వు బాగుంటావని మెచ్చుకున్నారు. ఫ్యూచర్ లో ఈ పొడవైన జుట్టును అస్సలు కత్తిరించవద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు ముషార్రఫ్. తన కోసమైనా జుట్టును పెంచుకోవాలని ప్రాధేయ పడ్డారు. అయితే పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా ఉన్న ముషార్రఫ్..ఈ స్టేట్ మెంట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అప్పట్లో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

 

 

Related News

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

మళ్లీ ఛాన్స్ రాదు..ఏషియన్ గేమ్స్ లోనే టీమిండియాపై పాకిస్తాన్ పగ తీర్చుకోవాలి

వైభవ్ తుఫాన్ ను ఆపండి..లేకపోతే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుంది

పాకిస్తాన్ కోచ్‌గా అదిరిపోయే అమ్మాయి…ఇక ప్లేయర్లకు జాతరే

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

Big Stories

Advertisement
×