E-Paper
Advertisement

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?
Advertisement

Virat Kohli – 2027 Odi World Cup:  2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు సరిగ్గా ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచి అన్ని జట్లు టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. వన్డే మ్యాచ్ లు ఎక్కువగా ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో విరాట్ కోహ్లీకి గోరా అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో మూడవ స్థానంలో కాకుండా విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో దింపేందుకు గౌతమ్ గంభీర్ ప్లాన్ చేస్తున్నారట. మూడో స్థానంలో గిల్ బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ బయటకు రాగానే విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఆడించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అవ‌మానిస్తే, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి కోహ్లీ త‌ప్పుకుంటాడ‌నే ప్లాన్స్ గంభీర్ వేశాడ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

2027 వన్డే వరల్డ్ కప్… విరాట్ కోహ్లీకి డిమోషన్

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ గిల్ ను ఓపెనర్ గా కాకుండా విరాట్ కోహ్లీ స్థానంలో బరిలో దింపేందుకు గౌతమ్ గంభీర్ కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ లెక్కన కెప్టెన్ గిల్ ఫస్ట్ టౌన్ లో వస్తాడు. అదే జరిగితే విరాట్ కోహ్లీ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగితే… నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా డిస్టర్బ్ అయి… కోహ్లీ మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోవచ్చు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పేర్కొంటున్నారు. విరాట్ కోహ్లీకి మూడో స్థానం చాలా కలిసి వచ్చింది. ఆ స్థానంలో వచ్చి ఎన్నో రికార్డులు, హిస్టరీలు క్రియేట్ చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంటులో.. సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే… టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో గౌతమ్ గంభీర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గౌతమ్ గంభీర్ కు సమాధి కడతామని హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

2027 వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు అంటే?

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ సరిగ్గా ఏడాది తర్వాత జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ టోర్నమెంట్… నవంబర్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. మెజారిటీ మ్యాచులు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

మళ్లీ ఛాన్స్ రాదు..ఏషియన్ గేమ్స్ లోనే టీమిండియాపై పాకిస్తాన్ పగ తీర్చుకోవాలి

వైభవ్ తుఫాన్ ను ఆపండి..లేకపోతే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుంది

పాకిస్తాన్ కోచ్‌గా అదిరిపోయే అమ్మాయి…ఇక ప్లేయర్లకు జాతరే

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

Big Stories

Advertisement
×