BigTV English

RCB Fan: ఎందుకురా ఇంత బలుపు.. ఒక్క కప్ కోసం 11 ప్రాణాలా ?

RCB Fan: ఎందుకురా ఇంత బలుపు.. ఒక్క కప్ కోసం 11 ప్రాణాలా ?

RCB Fan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore team ) మొట్ట మొదటిసారిగా టైటిల్ గెల్చుకుంది. అయితే రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టు.. మొదటి టైటిల్ గెలుచుకోవడంతో… దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు బెంగుళూరు అభిమానులు. అయితే ఈ సంబరాలు తాజాగా విషాదంగా మారాయి. చిన్న స్వామి స్టేడియం దగ్గర నిన్న జరిగిన తొక్కి సలాట లో ఏకంగా 11 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.


ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బెంగుళూరు అభిమానులు

18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) టైటిల్ గెలవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే మరి కొంత మంది అభిమానులు అయితే కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. రోడ్లపైకి వచ్చి… రచ్చ రచ్చ చేస్తున్నారు బెంగళూరు ( RCB TEam) అభిమానులు. ట్రాఫిక్ పోలీసులు ఎంత వద్దన్నా కూడా రోడ్లపైకి వచ్చి పిచ్చిపిచ్చిగా డాన్సులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్… లాఠీకి ( Lati charge)పని చెప్పాల్సి వచ్చింది. రోడ్లపై పిచ్చిపిచ్చిగా డాన్స్ చేస్తున్న నేపథ్యంలో లాఠీ తో … పొట్టు పొట్టు కొట్టాడు కానిస్టేబుల్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బాల్కనీలో బెంగళూరు అభిమాని రచ్చ ( Indian Premier League 2025 Tournament )

18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడంతో… ఓ అభిమాని అయితే బాల్కనీలో రచ్చ రచ్చ చేశాడు. ఓ ప్లాస్టిక్ వస్తువును తీసుకొని బాల్కనీలో.. గోడలు గట్టిగా కొడుతూ కనిపించాడు. అలాగే పూల తొట్టి కూడా కింద పడేసే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే దీనిపై.. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్క టైటిల్ గెలిస్తే ఇలా పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని… క్రికెట్ విమర్శకులు ఫైర్ అవుతున్నారు. బెంగళూరు అభిమానులు ఇంత దారుణంగా తయారయ్యారని… ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు నెటిజెన్స్. 11 మంది అన్యాయంగా బెంగళూరు విజయం కారణంగా మరణించారని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: RCB 18 మంది ఫ్యాన్స్ మృతి? సిగ్గులేకుండా ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తున్న కోహ్లీ, అనుష్క..

ఒక్క టైటిల్ కు 11 మంది ప్రాణాలు ?

18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో… 11 మంది మృతి చెందారు. చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటనలో… 11 మంది మృతి చెందడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివాదంగా మారింది. ఈ సంఘటనకు కారణమైన కర్ణాటక సర్కార్, కర్ణాటక క్రికెట్ బోర్డు  ( Karnataka Cricket Board ) అలాగే విరాట్ కోహ్లీపై ( virat kohli ) చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Also Read: RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..7 మంది ఫ్యాన్స్ మృతి, 20 మందికి గాయాలు

 

 

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

Big Stories

×