Rishabh Pant : టీమిండియా (Team India) క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టీమిండియా తరపున అతను కీలక ఇన్నింగ్స్ ఆడే వికెట్ కీపర్ (Wicket Keeper) గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్ (IPL) మాత్రం కాస్త విఫలం చెందాడు. చివరి రెండు మ్యాచ్ ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. కానీ ప్రారంభంలో పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ (IPL) లో అత్యధిక ధరకు కొనుగోలు చేస్తే.. అతను ఇలా చేసాడని అప్పట్లో ట్రోలింగ్స్ (Trolings) చేశారు. ఐపీఎల్ ముగిసిన తరువాత టీమిండియా (Team india)- ఇంగ్లాండ్(England) తో 5 టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రిషబ్ పంత్ (Rishabh Panth) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 4 మ్యాచ్ లు ఆడాడు. నాలుగింట్లో మంచి ప్రదర్శన చేశాడు. అయితే నాలుగో టెస్ట్ లో కాలుకు గాయం కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్ కి దూరమయ్యాడు.
ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్ (Rishab Pant) గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ బ్రాంకో టెస్ట్ కోసం ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడనే వార్త వైరల్ అవుతోంది. మరోవైపు టీమిండియా (Team India) క్రికెట్ లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇటీవల రిషబ్ పంత్ (Rishabh Pant) వంటి కీలక ఆటగాళ్లు గాయపడి జట్టుకు దూరం కావడంతో టీమ్ లు నష్టపోకుండా ఉండేందుకు బీసీసీఐ ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనిని సీరియస్ ఇంజ్యూరీ రీప్లేస్ మెంట్ గా పిలుస్తున్నారు. ఈ నియమం 2025-26 దేశవాళీ సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఇక ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సీరిస్ లో భాగంగా భారత ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant) పాదానికి ఫ్రాక్షర్ కావడం.. ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజానికి గాయం కావడంతో వీరిద్దరూ గాయంతోనే మ్యాచ్ ను ఆడారు.
ఇక ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు కొత్త రూల్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే కంకషన్ కోసం రీప్లేస్ మెంట్ నిబంధన ఉన్నప్పటికీ ఇతర తీవ్ర గాయాలకు ఆ అవకాశం లేదు. ఆట మధ్యలో ఎవరైనా ఆటగాడు బంతి తగలడం వల్ల ఎముక విరగడం, తీవ్రమైన కోత కీలు స్థానభంశం వంటి గాయాలపాలైతే.. అతని స్థానంలో సమాన నైపుణ్యం ఉన్న మరో ఆటగాడిని తీసుకునేందుకు ఈ నిబంధన వీలు కల్పిస్తుంది. రీప్లేస్ మెంట్ కి మ్యాచ్ రిఫరీ తప్పనిసరిగ్గా ఆమోదం తెలపాలి. సోషల్ మీడియాలో పంత్ పై కొందరూ వైరల్ చేస్తున్నారు. బ్రాంకో టెస్ట్ కోసం పంత్ అదిరిపోయే స్కెచ్ వేశాడు. కొత్త తరహా ట్రీట్ మెంట్ తీసుకుంటూ కసరత్తు చేస్తున్నాడు. వాస్తవానికి మొన్న ఖాళీ గాయానికి కొత్త ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడట. అయితే బ్రాంకో టెస్ట్ (Bronco Test) కోసం కసరత్తు చేస్తున్నాడని వైరల్ చేయడం విశేషం.
Rishabh Pant shared an Instagram story from inside a cryotherapy chamber, sparking optimism about his recovery from a foot injury.
📸: Rishabh Pant/ Instagram #RishabhPant #CricketTwitter pic.twitter.com/ACTdwh6Vnx
— InsideSport (@InsideSportIND) September 7, 2025