BigTV English

Rishabh Pant : హాట్ అమ్మాయిని ఫాలో అవుతున్న రిషబ్ పంత్.. అసలు రహస్యం ఇదే

Rishabh Pant : హాట్ అమ్మాయిని ఫాలో అవుతున్న రిషబ్ పంత్.. అసలు రహస్యం ఇదే

Rishabh Pant : ఐపీఎల్  2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఓటమి తర్వాత.. రిషబ్ పంత్ బ్యాటింగ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఆ సమయంలో తన ఫామ్ బాగా లేదని పంత్ వివరించాడు. హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. పంత్ తన సాధారణ ఆటతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో కూడా మరో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. తాజాగా రిషబ్ పంత్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.


Also Read :  Shikhar Dhawan: వాడి వల్లే… టీమిండియాలో నా కెరీర్ ముగిసింది.. ధావన్ ఎమోషనల్

పంత్ ని ఇష్టపడిన మియా జెల్ 


భారత క్రికెటర్లు దేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖుల్లో ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు మైదానంలో, వెలుపల వారి ప్రతీ కదలికను ట్రాక్ చేస్తారు. అభిమానుల అంకిత భావం అలాంటిది వారు తమ అభిమాన తారలకు సంబంధించిన వివరాలను నిమిషాల్లో గుర్తిస్తారు. ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న రిషబ్ పంత్ కి ఇన్ స్టా గ్రామ్ దాదాపు 1.40 లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో ప్రముఖ AI మోడల్ మియా జెల్ రిషబ్ పంత్ కిసంబంధించిన పలు పోస్టులను ఇష్టపడినట్టు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అభిమానుల ప్రకారం.. ప్రముఖ ఇన్ ఫ్లుయెన్సర్ అవనీత్ కౌర్ పోస్టును అనుకోకుండా లైక్ చేసిన విరాట్ కోహ్లీలా కాకుండా పంత్ అభిమానులు పంచుకున్న స్క్రీన్ షాట్ల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించిన ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టులను లైక్ చేసింది.

నిరాశ పరిచిన పంత్.. 

దీంతో రిషబ్ పంత్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతని బ్యాటింగ్, కహీం భీ నికల్ జాతా హై, ఉల్తా సీధా అతనికీ స్కోర్ చేయడానికి కనీసం 3-4 అవకాశాలు కావాలని చమత్కరించారు. వాప్తవానికి నేను చేసిన పోస్టు వెనుక ఎటువంటి ఉద్దేవం లేదని.. అనవసరమైన ఊహలు చేయవద్దని అభ్యర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు మియా జెల్.  రిషబ్ పంత్ తొలి టెస్టులో రెండు సెంచరీలు చేసి అందరినీ సంతోష పెట్టాడు. కానీ రెండో టెస్ట్ లో మాత్రం కాస్త నిరాశ పరిచాడు. 42 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ర్యాష్ షాట్ ఆడి ఔట్ అయి అందరినీ నిరాశపరిచాడు పంత్. ఈ నేపథ్యంలో పంత్ వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి. ఇందులో అతని ప్రేమ జీవితం కూడా ఉంది. పంత్ -ఊర్వశి రౌతేలాకి సంబంధం ఉందని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపించాయి. తాజాగా ఏఐ స్టార్ మోడల్ మియా జెల్ తో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వినిపించడం విశేషం.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×