BigTV English

Rishi Dhawan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్ రౌండర్ !

Rishi Dhawan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్ రౌండర్ !

Rishi Dhawan Retirement: టీమిండియా కు ( Team India ) మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌ రౌండర్‌… రిషి ధావన్ ( Rishi Dhawan ) సంచలన ప్రకటన చేశాడు. ఐపీఎల్ అలాగే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న.. భారత క్రికెటర్ రిషి ధావన్ ( Rishi Dhawan ) తాజాగా రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు రిషి ధావన్ రిషి ధావన్ ( Rishi Dhawan ) . తాజాగా విజయ్ హజారే ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తెలిపాడు. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ గా… రిషి ధావన్ ( Rishi Dhawan ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


Also Read: WTC Cycle 2025-27 Schedule: WTC 2025-27లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది ?

ఇందులో భాగంగానే… ఆదివారం రోజున ఆంధ్ర తో… ఓ మ్యాచ్ కూడా ఆడాడు రిషి ధావన్ ( Rishi Dhawan ). ఇక ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత… పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు భారత క్రికెటర్ రిషి ధావన్. దీంతో టీమ్ ఇండియా ఊహించని షాక్ తగిలింది. తన ఫిట్నెస్, అలాగే కుటుంబ సమస్యల నేపథ్యంలో.. రిషి ధావన్ ( Rishi Dhawan ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


 

ఇక రిటైర్మెంట్ ( Retirement ) సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ధావన్.  “రిటైర్మెంట్‌ నిర్ణయం చాలా బాధ కలిగిస్తోంది. ఈ భారమైన హృదయంతో నేను భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నాను. ఇది గత 20 సంవత్సరాలుగా నా జీవితాన్ని నిర్వచించిన క్రీడ. ఈ ఆట నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎనలేని ఆనందం, లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాయి” అని రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా ధావన్ సోషల్ మీడియా పోస్ట్‌లో రాశాడు.

 

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రిషి ధావన్… భారత క్రికెట్‌ జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. 34 ఏళ్ల రిషి ధావన్ ( Rishi Dhawan ) తన అంతర్జాతీయ కెరీర్‌ను నాలుగు క్యాప్‌లతో ముగించాడని చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ ODIలు, ఒకే ఒక్క T20I ఆడాడు రిషి ధావన్ ( Rishi Dhawan ). ఇవన్నీ 2016లోనే ఆడేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ ముగిసిన తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటన చేశాడు ప్రకటన ఆల్‌రౌండర్ రిషి ధావన్. విజయ్ హజారే ట్రోఫీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హిమాచల్ ఆడిన మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడాడు రిషి ధావన్ ( Rishi Dhawan ). ఇందులో 79.40 సగటుతో 397 పరుగులు చేశాడు. అలాగే… 28.45 సగటుతో 11 వికెట్లు తీశాడు రిషి ధావన్ ( Rishi Dhawan ). అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో… కూడా రిషి ధావన్ అద్భుతంగా ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు తన కెరీర్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అలాగే కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులకు ప్రాతినిధ్యం వహించారు రిషి ధావన్ ( Rishi Dhawan ).

 

 

View this post on Instagram

 

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×