Rohit Sharma Stand: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మ… మహేంద్ర సింగ్ ధోని తర్వాత అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ను ( Champions Trophy 2025 tournament ) టీమిండియా కు (Team India) అందించాడు రోహిత్ శర్మ. 50 ఓవర్ల వరల్డ్ కప్ అందిస్తే… మహేంద్ర సింగ్ ధోని తరహాలో రికార్డు సొంతం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఎదిగాడు.
Also Read: BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు !
వాంఖెడే స్టేడియంలో ఏడ్చిన రితిక
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ( Wankhede Stadium in Mumbai ) టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండు ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే స్టాండ్ ఓపెన్ చేయగానే… రోహిత్ శర్మ అలాగే ఆయన కుటుంబ సభ్యులు చాలా ఎమోషనల్ గా కనిపించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితిక కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమ అలాగే గురునాథ్ వెనుకకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారు రోహిత్ శర్మ భార్య రితిక. అదే సమయంలో వారు కూడా భావోద్వేగానికి గురి కావడం జరిగింది.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రోహిత్ శర్మ అంటే రితికకు చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. అలాంటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు… వాంఖెడే స్టేడియంలో అరుదైన గౌరవం దక్కడంతో… ఆయన భార్య రితిక కన్నీళ్లు పెట్టుకున్నారు.
సోదరుడిని బండ బూతులు తిట్టిన రోహిత్ శర్మ
ముంబై వాంఖాడే స్టేడియం లో ఓపెనింగ్ సెర్మని అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే…. తన సోదరుడు విశాల్ శర్మాను బండ బూతులు తిట్టాడు రోహిత్ శర్మ. తన కారు చిన్న డ్యామేజ్ కావడంతో… ఏంట్రా ఇది ఏంటి.. ఇదేనా డ్రైవింగ్? అంటూ మీడియా ముందే రెచ్చిపోయాడు రోహిత్ శర్మ. కళ్ళు దొబ్బాయా… డ్రైవింగ్ చేయడం రాదా? అంటూ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఇవ్వాల్టి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: Virat Kohli : విరాట్ కోహ్లీకి టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కులు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!
If life gives you a chance , be like Ritika Sajdeh. She literally was in tears once R sharma stand was inaugurated. Proud wife❤️
ROHIT SHARMA STAND pic.twitter.com/gS5v1vD9Ad
— Rohaan (@Rohaan_926) May 16, 2025