Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు ఓ బుడ్డోడు. ఇక.. ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత…షేక్ హ్యాండ్ తరహాలో చీర్స్ కొట్టే… ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ. కానీ అంతలోనే ఆ బుడ్డోడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా జరిగిన సంఘటన వైరల్ గా మారింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఇటీవల బ్యాట్‌తో అలాగే…. కెప్టెన్‌గా విఫలమౌవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ… టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దేశంలో అభిమానుల ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.
Also Read: Neeraj Chopra Marraige: మను భాకర్ కు షాక్.. పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా !
తాజాగా జరిగిన వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకల ( Wankhede Stadium 50th Anniversary Celebrations ) సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫాలోయింగ్ చూస్తే.. ఇది మనకు అర్థం అవుతుంది. రోహిత్ శర్మ ఇటీవల బ్యాట్‌తో అలాగే…. కెప్టెన్‌గా విఫలమౌవుతున్న కూడా.. వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకల ( Wankhede Stadium 50th Anniversary Celebrations ) సందర్భంగా ఫ్యాన్స్ అందరూ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. ఇక ఈ తరుణంలోనే… వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకల ( Wankhede Stadium 50th Anniversary Celebrations ) సందర్భంగా సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) పక్కన కూర్చున్నాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ మరో సైడ్ లో అజింక్యా రహానే ఉన్నాడు.
ఈ తరునంలోనే… ఓ బుడ్డోడు…టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చాడు. ఈ సందర్భంగా తన బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ పెట్టాలని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ( Rohit Sharma ) కోరాడు ఆ బుడ్డోడు. దీంతో వెంటనే…ఆటోగ్రాఫ్ పెట్టాడు. అనంతరం తన పిడికిలి పట్టుకుని.. చీర్స్ కొట్టబోయాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ అంతలోపే..ఆ బుడ్డోడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో రోహిత్ శర్మ ( Rohit Sharma ) అవాక్కయ్యాడు. ఈ బుడ్డోడు ఇలా వెళ్లిపోయాడని షాక్ అయ్యాడు.
Also Read: Shahi Tharoor: CT లో సంజూకు నో ఛాన్స్.. రోహిత్ శర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ?
ఇక అదే సమయంలో.. అజింక్యా రహానే ( Ajinkya Rahane ) పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చీర్స్ కొట్టాడు. ఇక ఏమైందో కానీ.. మళ్లీ ఆ బుడ్డోడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) వద్దకు వచ్చి… చీర్స్ కొట్టాడు. దీంతో.. అక్కడ అందరూ నవ్వుకున్నారు. ఇంకేముంది… టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ బుడ్డోడి మధ్య జరిగిన సంఘటన వైరల్‌గా మారింది. కాగా… టీమిండియా త్వరలోనే ఇంగ్లండ్‌తో జరిగే మూడు గేమ్‌ల ODI, T20I సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటుంది.
Young fan taking autograph of rohit sharma…!!❤️#RohitSharma pic.twitter.com/yBjpOVMAJW
— DEEP SINGH (@CrazyCricDeep) January 19, 2025