BigTV English

RCB VS GT: ఇవాళ గుజరాత్ తో మ్యాచ్… RCBని తట్టుకుంటారా ?

RCB VS GT:  ఇవాళ గుజరాత్ తో మ్యాచ్… RCBని తట్టుకుంటారా ?

RCB VS GT:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి వరకు 13 మ్యాచులు జరగగా.. అన్ని మ్యాచ్లు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఇక ఇవాళ మరో కీలక ఫైట్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్  ( Royal Challengers Bangalore vs Gujarat Titans )మధ్య 14వ మ్యాచ్ జరగనుంది.


Also Read: Ashwani Kumar: ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు ముంబైని ఏలుతున్నాడు !

వేదిక, టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bangalore vs Gujarat Titans ) మధ్య ఇవాళ జరిగే మ్యాచ్… బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. టాస్ ప్రక్రియ ఏడు గంటలకు ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తాయి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రికార్డులు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఫేవర్ ఉంది. ఈ ఐదు మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడు మ్యాచ్లో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ కేవలం రెండు మ్యాచ్ లోనే విజయం సాధించడం జరిగింది. ఈ రెండు జట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ 206. అలాగే లోయస్ట్ స్కోర్ 147 పరుగులు. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాలను నమోదు చేసుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా మట్టికరిపించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి ఎగబాకింది.

Also Read: Hardik Pandya – Jasmin: అడ్డంగా దొరికిన పాండ్యా…. ఒకే బస్సులో ప్రియురాలితో !

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు XII: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాళ్, సుయాష్ శర్మ

గుజరాత్ టైటాన్స్ XII: శుభమన్ గిల్ (c), జోస్ బట్లర్ (WK), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Related News

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Big Stories

×