Dhanashree Verma: టాలీవుడ్ ఇండస్ట్రీ ( Tollywood) చాలా పెద్దది అన్న సంగతి తెలిసిందే. మన ఇండస్ట్రీలో… అన్ని ప్రాంతాల నటీ నటీమణులు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వారు ఎక్కువే ఉన్నారు. అలాంటి వారికి మన దర్శక నిర్మాతలు ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ చేసి సక్సెస్ అవుతున్నారు.
Also Read: Virat Kohli: కోహ్లీ సంచలన పోస్ట్.. అనుష్కకు విడాకులు అంటూ అభిమానుల ఆందోళన ?
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !
కొంతమంది ఎక్స్పోజింగ్ చేయకపోతే… అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నారు. అయితే ఇలాంటి పరిణామాలు నేపథ్యంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య కూడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి… రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు.. స్పిన్నర్ యుజెంద్ర చాహల్ ( Yuzvendra Chahal ). ఆయన భార్యా ధనశ్రీ వర్మ ( Dhanashree Verma ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాహల్ కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ధనశ్రీ పాపులర్ అయింది.
Also Read: Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ..వీడియో వైరల్
నిత్యం సోషల్ మీడియాలో తన… ఫోటోలను పెడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే అలాంటి… చాహల్ వైఫ్ ధనశ్రీ వర్మ… త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారట. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమె ఛాన్స్ కూడా కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో సైడ్ హీరోయిన్ గా కనిపిస్తారా..? లేదా చిన్న పాత్రలో ఆమె కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే… ఈ సినిమాలో ధన శ్రీ వర్మ ( Dhanashree Verma ) నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రియాల్టీ అలాగే డాన్స్ షో ల ద్వారా ధనశ్రీ వర్మ ( Dhanashree Verma ) పాపులర్ అయ్యారు.
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్..నోరు మూసుకొని.. మేం చెప్పినట్టు వినండి?
ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్పిన్నర్ చాహల్ ( Yuzvendra Chahal )…కు ప్రస్తుతం గడ్డు పరిస్థితి నడుస్తోంది. టీమిండియాలో అవకాశాలు రాక సతమతమవుతున్నాడు టీమిండియా స్పిన్నర్ చాహల్ ( Yuzvendra Chahal ).. అటు రాజస్థాన్ రాయల్స్ కూడా వేలంలో వదిలివేసింది. దీంతో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలోకి ( IPL 2025) రాబోతున్నాడు చాహల్ ( Yuzvendra Chahal ). మరి అతని ఎవరు కొను గోలు చేస్తారో చూడాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru ) జట్టు మళ్లీ అతన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ..వీడియో వైరల్