Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ… తాజాగా సంచలన ప్రకటన చేశాడు. సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే…. మనలో కొంచెం మార్పు ఉంటుందని ఆయన ఈ పోస్టులో చెప్పడం జరిగింది.
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !
Also Read: Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ..వీడియో వైరల్
అయితే ఎవరు ఎంతగా ప్రయత్నించినా మనం ఆంక్షల పెట్టలో ఈమూడ లేమని… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ). అయితే నేను విమర్శలను ప్రశంసలను… రెండిటిని పట్టించుకోనని ఆయన పేర్కొన్నారు. నేను ఎవరో తెలుసుకునే పనిలో…చాలా బిజీగా ఉన్నానని కూడా చురకలాంటించారు విరాట్ కోహ్లీ.
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్..నోరు మూసుకొని.. మేం చెప్పినట్టు వినండి?
గడిచిన 10 సంవత్సరాల తన కెరీర్లో ఎప్పుడు కూడా అపజయాలు తనను కదిలించలేదని…. విజయాలు వచ్చినప్పుడు… పొంగి పోలేదని విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సంచలన పోస్ట్ చేశారు. 10 సంవత్సరాల కిందట సరైనది కాని విషయం… ఇప్పుడు సరైనది కావచ్చు… అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో… ఎవరికీ తెలియదని… అన్ని చూసుకుంటూ వెళ్లిపోవాలని తెలిపారు విరాట్ కోహ్లీ.
Also Read: Shoaib Akhtar: అక్తర్ బౌలింగ్ దెబ్బకు సచిన్ పక్కటెముకలు విరిగిపోయాయి..?
అయితే ఉన్నపలంగా సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ పోస్ట్ పెట్టడంతో… అభిమానులు అందరూ షాక్ అయ్యారు. తన భార్య అనుష్క శర్మకు విడాకులు ఇస్తున్నాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ అంటే పడని కొందరు. ఏఆర్ రెహమాన్ తాజాగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Cheteshwar Pujara: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆసీస్ కు చతేశ్వర్ పుజారా!
అదే తరహాలో అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ విడాకులు ఇవ్వబోతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవంగా విరాట్ కోహ్లీ తన ఆట తీరు పైన ఆ పోస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొంతమంది కావాలనే విరాట్ కోహ్లీ విడాకులు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం బోర్డర్గ గావస్కర్ టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియా కు వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఎలా ఆడతారు అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఆస్ట్రేలియా టూర్ లో అయినా విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని అందరూ అనుకుంటున్నారు. విరాట్ కోహ్లీ ఆడితేనే టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది.
— Virat Kohli (@imVkohli) November 20, 2024