Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ( Maharashtra Elections 2024 ) ఓటేసింది సచిన్ ఫ్యామిలీ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇవాళ ఉదయం 7 గంటలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ ( Maharashtra Elections 2024 ) ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే… బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబైలోని పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు వేశారు.
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్..నోరు మూసుకొని.. మేం చెప్పినట్టు వినండి?
Also Read: Shoaib Akhtar: అక్తర్ బౌలింగ్ దెబ్బకు సచిన్ పక్కటెముకలు విరిగిపోయాయి..?లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Former Cricketer Sachin Tendulkar ) తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి పోలింగ్ స్టేషన్‌కు త్వరగా చేరుకున్నారు. అనంతరం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే… లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని.. ఓటు హక్కును వినియోగించుకున్న వీడియో వైరల్ గా మారింది.
Also Read: Cheteshwar Pujara: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆసీస్ కు చతేశ్వర్ పుజారా!
అయితే.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ( Maharashtra Elections 2024 ) దూరంగా ఉన్నట్లు సమాచారం. అందుకే తన కుటుంబంతో.. పోలింగ్ కేంద్రం వద్ద కనిపించలేదు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ).
Also Read: IND vs AUS 1st Test: ఉదయం 7.50 గంటల నుంచే మ్యాచ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే !
కాగా, మహారాష్ట్ర లో 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 23 అంటే శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిల ( Maharashtra Elections 2024 ) ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. రెండు ప్రధాన పార్టీలు—శివసేన, ఎన్.సి.పి—-ఏకనాధ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలో చీలిన తర్వాత తొలిసారిగా మహారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నికలు ( Maharashtra Elections 2024 ) జరుగుతున్నాయి. మహారాష్ట్ర లో మొత్తం 9 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నేటి ఉద యం 7 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నికల ( Maharashtra Elections 2024 ) ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీంతో మహారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రముఖులు.
Also Read: Indian players – BGT: ఆస్ట్రేలియాతో మ్యాచ్… బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయర్స్ ?
#WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb
— ANI (@ANI) November 20, 2024