E-Paper
Advertisement

DC vs CSK: పాకిస్తాన్ లాగా మారిన CSK..చేతులోకి వ‌చ్చిన క్యాచ్ వ‌దిలేసిన ద‌రిద్రులు

DC vs CSK: పాకిస్తాన్ లాగా మారిన  CSK..చేతులోకి వ‌చ్చిన క్యాచ్ వ‌దిలేసిన ద‌రిద్రులు
Advertisement

DC vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Delhi Capitals vs Chennai Super Kings) మధ్య బిగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్ చేశారు. చేతులారా వచ్చిన క్యాచులను వదిలేశారు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ బౌలింగ్ లో వచ్చిన రుతురాజ్ తో ( Jamie Overton) ఓవర్టన్ ( Ruturaj Gaikwad) ఇద్దరూ వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు… చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు… పాకిస్తాన్ ప్లేయర్ల లాగా తయారయ్యారని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

చెన్నై సూప‌ర్ కింగ్స్ గ్రాండ్ విక్ట‌రీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆచి చూచి చేదించింది. కేవలం 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ 87 పరుగులతో రాణించాడు. అటు కార్తిక్ శర్మ 41 పరుగులు చేసి రఫ్ ఆడించాడు.

పాకిస్తాన్ ప్లేయర్ల లాగా తయారైన చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19 ఓవర్ ను జేమీ ఓవర్టన్ వేశాడు. ఈ క్రమంలో సమీర్ రజ్వీ ఆడిన భారీ షాట్ గాల్లోకి లేచింది. అయితే ఆ క్యాచ్ పట్టే క్రమంలో రుతురాజు, జేమీ ఓవర్టన్ మధ్య కమ్యూనికేషన్ మిస్సయింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే లోపు… క్యాచ్ నేల పాలైంది. అచ్చం ఇలాగే పాకిస్తాన్ ప్లేయర్లు కూడా క్యాచ్ వదిలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు కూడా పాకిస్తాన్ ప్లేయర్ల లాగా తయారయ్యారని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

 

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×